Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అల్లు అర్జున్ ఎవరో తెలీదంటూ.. ఒకప్పటి హీరోయిన్ ఎల్.విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్..!

అల్లు అర్జున్ ఎవరో తెలీదంటూ.. ఒకప్పటి హీరోయిన్ ఎల్.విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్..!

  • November 30, 2022 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ ఎవరో తెలీదంటూ.. ఒకప్పటి హీరోయిన్ ఎల్.విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్..!

అల్లు అర్జున్… ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతను సన్ ఆఫ్ అల్లు అరవింద్ అని, గ్రాండ్ సన్ ఆఫ్ అల్లు రామలింగయ్య అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్.. ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. మొన్నటి వరకు అతను సౌత్ లోనే ఫేమస్ అనుకుంటే.. ‘పుష్ప’ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని విదేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా మొదట రష్యాలో, తర్వాత చైనా లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ‘పుష్ప 2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంత గొప్ప ఘనత సాధించిన అల్లు అర్జున్..గురించి ప్రధాన మంత్రి మోడీకి కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలాంటిది ఓ సీనియర్ హీరోయిన్ కు మాత్రం ఇతను తెలీదట. వివరాల్లోకి వెళితే.. అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా షోకి.. సీనియర్ నటీనటులు, దర్శకులు, సీనియర్ హీరోయిన్లు..

ఇలా చాలా మంది వస్తుంటారు. అందరితో అలీకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి.. చొరవ చేసుకుని పర్సనల్ విషయాలు కూడా అడిగేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ కు.. ఒకప్పటి హీరోయిన్ ఎల్. విజయలక్ష్మిని తీసుకొచ్చాడు అలీ. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో భాగంగా అలీ.. ‘ఈ జనరేషన్ హీరోలు నటించిన సినిమాలు ఏమైనా చూశారా?’ అని ఆమెను అడగ్గా.. అందుకు విజయలక్ష్మి ‘ ‘పుష్ప’ సినిమా చూశాను’ అని చెప్పింది.

అందుకు అలీ ‘ఆ హీరో ఎవరో తెలుసు కదా?’ అని అడిగితే ‘నాకు తెలీదు’ అని సమాధానం ఇచ్చింది. అందుకు అలీ ‘అల్లు రామలింగయ్య గారి మనవడు’ అంటూ తెలియజేశాడు. దీనికి ఆమె ‘ఈ మధ్య ఎవరైనా హీరో తెలీదు అంటే…. నాగేశ్వర రావు గారి మనవడు, రామానాయుడు గారి మనవడు’ అంటూ చెబుతున్నారు అంటూ కామెంట్ చేసింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress L Vijayalakshmi
  • #Alitho Saradaga
  • #Allu Arjun
  • #Pushpa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

18 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

19 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

23 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version