Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు

  • November 11, 2016 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు

విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న సంప్రదాయాల్లో సహజీవనం ఒకటి. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారు దీనిని పూర్తిగా వ్యతిరేకించినా, ఉన్నత చదువులు అభ్యసించిన వారు, సమాజంలో పలుకుబడి ఉన్న సెలబ్రిటీలు ఈ కల్చర్ ని ఫాలో అవుతుంటారు. సినీ రంగంలో కూడా సహజీవనం చేసేవారు కొంతమంది ఉన్నారు. ఇద్దరికీ బేధాభిప్రాయాలు రానంతవరకు కలిసి ఉండి, ఆతర్వాత విడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డేటింగ్ లో ఉన్న అమ్మాయి తల్లి అయితే ఆలోచనలో మార్పు వస్తోంది. బిడ్డ బాగుకోసం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అలా తల్లిదండ్రులు అయిన తర్వాత భార్య భర్తలు అయిన వారిపై ఫోకస్.

1. శ్రీదేవి – బోనీకపూర్Srideviబాల నటిగా చిత్ర సీమలో అడుగుపెట్టి అతిలోక సుందరిగా పేరుగాంచిన నటి శ్రీదేవి. ఈమెను ప్రేమించిన వారిలో సాధారణ అభిమానులతో పాటు బడా హీరోలు సైతం ఉన్నారు. అయితే శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని హఠాత్తుగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. వీరి పెళ్లి అయిన రెండు నెలలకు తెలిసిన సంగతి ఏమిటంటే.. పెళ్లి పీటలపై కూర్చునే సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్భిణీ అంట. ప్రెగ్నెసీ కి కారణమయిన బోనీనే పెళ్లి చేసుకుంది.

2. రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్Renudesaiపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెళ్లిచేసుకున్న తొలి భార్య నుంచి విడిపోవడంతో తర్వాత పెళ్లి చేసుకోదలుచుకోలేదు. బద్రి సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అప్పుడు తల్లి దండ్రులు అయిన వీరిద్దరూ 2009 లో పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు.

3. సారిక – కమల్ హాసన్Sarikaవిశ్వనటుడు కమలహాసన్ కి డ్యాన్సర్ తో పెళ్లిఅయినప్పటికీ బాలీవుడ్ నటి సారిక ప్రేమలో పడ్డారు. దీంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సారికతో సహజీవనం సాగించారు. అప్పుడే సారిక నెలలు తప్పింది. బిడ్డ కోసం పెళ్లి చేసుకున్నారు. అంటే శృతిహాసన్ కడుపులో పడిన తర్వాత సారిక, కమల్ భార్య భర్తలు అయ్యారన్నమాట.

4. సెలీనా జెట్లీ – పీటర్Celinaబాలీవుడ్ పిల్లి కళ్ల సుందరి సెలీనా జెట్లీ కూడా పెళ్లి కాక ముందే తల్లి అయింది. ఆస్ట్రేలియాకు చెందిన బిజినెస్ మ్యాన్ పీటర్ తో చాలాకాలంగా సహజీవనం చేసింది. ఆ సమయంలో ప్రెగ్నెసి కావడంతో తల్లిగా అలోచించి మనసు పంచుకున్న పీటర్ తో జీవితం సాగించేందుకు వివాహం చేసుకుంది.

5. వీణా మాలిక్ – అసద్ బషీర్ ఖాన్Veenamalikపాకిస్థానీ నటి వీణా మాలిక్ పెళ్లికాక ముందే తల్లి అయింది. బిగ్ బాస్ షో సీజన్ 4 లో హాట్ హాట్ గా కనిపించిన ఈ భామ 2002 నుంచి వ్యాపార వేత్త అసద్ బషీర్ ఖాన్ తో స్నేహం చేసింది. 2005 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించారు. వీరికి ఒక పాప పుట్టిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Actress Sridevi
  • #Actress Who Got Pregnant Before Marriage
  • #Asad Bashir Khan
  • #Boney Kapoor

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

44 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version