Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కనిపించిన విభిన్నమైన కథానాయికలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కనిపించిన విభిన్నమైన కథానాయికలు

  • January 22, 2018 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కనిపించిన విభిన్నమైన కథానాయికలు

నేను రాసే కథ అందరికీ గుర్తుండాలని ప్రతి రచయిత అనుకుంటాడు. అందుకే తన కథలో కథానాయకుడికి మంచి ప్రతిభని జోడిస్తాడు. ప్రతి కథానాయకుడిని కూడా మరింత ప్రతిభావంతుడిగా చూపిస్తాడు. మరి కథానాయిక.. ఈమె విషయంలో చాలా మంది లైట్ తీసుకుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తన కథలో కథానాయికని విభిన్నంగా మలుస్తారు. అలా మాటల మాంత్రికుడు సృష్టించిన కథానాయికలపై ఫోకస్…

1. అను ఇమ్మానుయేల్ (అజ్ఞాతవాసి) Anu Emanuelకొంతమందికి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. తన ఇంట్లో వస్తువులే కాదు.. ఎక్కడైనా చిందరవందరగా ఉంటే నచ్చదు. అటువంటి మనస్తత్వం కలిగిన అమ్మాయిగా అజ్ఞాతవాసిలో హీరోయిన్ ని చూపించారు. ఇందులో అను ప్రతి దాన్ని స్ట్రైట్ గా ఉంచుతుంది.

2. సమంత (అ.. ఆ )Samanthaఅ.. ఆ సినిమాలో సమంత చేసిన క్యారక్టర్ ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకొని ఒత్తిడిగా ఫీలవుతుంది. అందుకే డాక్టర్ ఆమెకు ఒక స్ట్రెస్ బాల్ ని సూచిస్తాడు. ఆ బాల్ తోనే సినిమా మొత్తం కనిపిస్తుంది.

3. సమంత ( సన్ఆఫ్ సత్యమూర్తి )Samanthaసన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోయిన్ కి డయాబెటిస్ ఉందని చూపించారు. ఈ సమస్యతో సెంటిమెంట్ జోలికి ఏళ్లకండా డయాబెటిస్ ఉన్నవారు కొన్ని సార్లు ఎలా ఫీలవుతారో.. అనేదాన్ని కామెడీగా మలిచారు.

4. ఇలియానా (జులాయి )Ileanaసన్నగా, సోడాబుడ్డి కళ్లద్దాలు, పంటికి క్లిప్పులు .. పెట్టుకుని ఇలియానా జులాయి సినిమాలో కనిపిస్తుంది. ఆర్ట్ ఫిలిం లో కూడా హీరోయిన్ ఇలా ఉండదు. కానీ ఇంట్రెవెల్ తర్వాత హీరోయిన్ ని స్టైల్ గా చూపించారు.

5. అనుష్క (ఖలేజా )Anushkaసినిమాలో ఏదొక క్యారెక్టర్ ఐరెన్ లగ్ అని పేరు పెట్టి కామెడీ సృష్టిస్తుంటారు. కానీ ఖలేజాలో హీరోయిన్ ని ఐరెన్ లగ్ గా చూపించి.. నవ్వులు పూయించారు.

6. త్రిష (అతడు)Trishaనా కంటే అందగత్తె ఈ లోకంలో ఎవరు లేరు.. అనేది దాదాపు అమ్మాయిలందరిలో ఉండే భావన. ఈ విషయాన్నీ లోపలే దాచుకోకుండా బయటికి చూపిస్తే.. అదే అతడు సినిమాలోని పూరి పాత్ర. ఈ రోల్ ని త్రిష బాగా చేసి నవ్వించింది.

7. శ్రియ (నువ్వే నువ్వే )Shriyaకొంతమంది అమ్మాయిలు చాలా అమాయకంగా ఉంటారు. ఆ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా అనిపించే రోల్ ని త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాలో సృష్టించారు. ఇందులో శ్రియ ని చూస్తే అమ్మాయిలు ఇంత అమాయకంగా ఉంటారా? అనిపిస్తుంది.

త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్స్ కి దిష్టి తగులుతుందననేమో ఇలా చాలా అందమైన అమ్మాయిలకు ఇలాంటి చిన్న లోపాలు పెట్టారు. ఆ లోపాలతో సరదాగా నవ్వుకునేలా చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emanuel
  • #Anushka
  • #Ileana
  • #Samantha
  • #Shriya

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

10 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

57 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version