Yamini Bhaskar: యామిని భాస్కర్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘రభస’ చిత్రంతో తెరంగేట్రం చేసింది నటి యామిని భాస్కర్. ఆ తరువాత ‘కీచక’ ‘కాటమరాయుడు’ ‘నర్తనశాల’ ‘భలే మంచి చౌక భేరం’ ‘కొత్తగా మా ప్రయాణం’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. గతేడాది ‘బిగ్ బాస్4’ లో కూడా ఈమె సందడి చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో ఈమె సోషల్ మీడియాకి వేడెక్కిస్తూ ఉంటుందన్న సంగతి తెల్సిందే.

ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. కానీ ఈసారి గ్లామర్ డోస్ తగ్గించి ఓ గ్రామీణ యువతి మాదిరి కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మాత్రమే కాకుండా యామిని భాస్కర్ గ్లామర్ ఫోటోలను కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus