Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » అసలు నేనొచ్చిందే డైరెక్టర్ అవుదామని..!

అసలు నేనొచ్చిందే డైరెక్టర్ అవుదామని..!

  • September 11, 2017 / 06:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలు నేనొచ్చిందే డైరెక్టర్ అవుదామని..!

“డాక్టర్ అవ్వబోయి.. యాక్టర్ అయ్యాను” అనే మాట మన హీరోహీరోయిన్ల దగ్గర అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ.. నేను మాత్రం డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాను అంటున్నాడు చాక్లేట్ బోయ్ రాహుల్ రవీంద్రన్. “అందాల రాక్షసి” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ అందగాడు.. తర్వాత హీరోగా చేసిన సినిమాల్లో “అలా ఎలా” మినహా మరొకటి విజయం సాధించలేదు. పైగా.. మహేష్ “శ్రీమంతుడు” సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషించేసరికి.. హీరో ఆఫర్లు తగ్గిపోయి క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వస్తుండడంతో రాహుల్ కెరీర్ కి కాస్త బ్రేక్ పడింది.

అదే సమయంలో ఉన్నట్లుండి.. “సుశాంత్ హీరోగా ఒక సినిమా తీస్తున్నాను” అంటూ ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేశాడు రాహుల్. దాంతో హీరోగా ఆఫర్లు లేకపోవడం వల్లే ఇలా డైరెక్షన్ మీద పడ్డాడు అనుకొన్నవారు లేకపోలేరు. వారి నోళ్ళు మూయించడానికే తాను నటిస్తున్న “దృష్టి, హౌరా బ్రిడ్జ్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను వారం గ్యాప్ లో విడుదల చేయించాడు. నటుడిగా సినిమాలు చేస్తూనే.. అవసరాల శ్రీనివాస్ తరహాలో అప్పుడప్పుడు డైరెక్షన్ చేస్తానని, అంతే తప్ప అవకాశాల్లేక మెగాఫోన్ పట్టట్లేదాని క్లారిటీ ఇచ్చాడు రాహుల్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rahul Ravindran
  • #Rahul Ravindran
  • #Rahul Ravindran Movies

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

1 hour ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

2 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

22 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

1 day ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version