Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అవార్డ్స్ ఫంక్షన్ ని హీటెక్కిచ్చిన అదాశర్మ అందాలు

అవార్డ్స్ ఫంక్షన్ ని హీటెక్కిచ్చిన అదాశర్మ అందాలు

  • November 20, 2018 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవార్డ్స్ ఫంక్షన్ ని హీటెక్కిచ్చిన అదాశర్మ అందాలు

‘హార్ట్ అటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అదాశర్మ. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో నటించిన ఆశించినంతగా పేరు రాలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో మోడలింగ్ వైపు వెళ్ళింది. అటు మోడలింగ్ చేస్తూనే ఇటు సినిమా అవకాశాల కోసం అమ్మడు ఏ అవకాశం వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది. అందుకే ఏమో ఈ మధ్య జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్ లో క్లీవేజ్ షో చేస్తూ సెక్సీ లుక్స్ తో అవార్డ్స్ ఈవెంట్ ని హిట్ ఎక్కించింది.image-2అయితే సోమవారం ముంబై లో జరిగిన లక్స్ రోజ్ గోల్డ్ అవార్డు ఫంక్షన్ లో ఈ అమ్మడు హాట్ గా కనిపిస్తూ అందరిని తన వైపుకు తిప్పుకుంది. ఇక అదాశర్మ ఇలా హాట్ గా రావడంతో ఆమె క్లీవేజ్ షో పైన వరుస ట్వీట్స్ వస్తున్నాయి. అమ్మడు అందానికి మతి చెలించిన కొందరికి అవార్డ్స్ ఈవెంట్ లో మాటలు రాలేదంటా. ఇలా క్లీవేజ్ షో చేస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరి ఇంత సెక్సీ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆదాశర్మ కి మళ్ళీ ఏదైనా సినిమా అవకాశం వస్తుందో లేదో చూడాలి.

View this post on Instagram

#AdahSharma Stunning Look @ #luxgoldenroseawards #luxgoldenroseawards2018

A post shared by Filmy Focus (@filmyfocus) on Nov 19, 2018 at 9:41pm PST

image

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Adah Sharma
  • #Adah Sharma
  • #Adah Sharma New Look
  • #adah sharma photoshoot

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version