Adah Sharma: తెల్ల చీరలో అదా శర్మ అందాల విందు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • November 10, 2022 / 02:53 PM IST

అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ఈ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అదా శర్మ. ఈ చిత్రంలో హయాతి అనే పాత్రలో ఓ పక్క అందాలు వడ్డిస్తూనే మరోపక్క తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమెకు వరుస ఆఫర్లు లభించాయి. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, హరీష్ శంకర్- సాయి తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, రాజశేఖర్ తో ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించింది.

ఇవన్నీ క్రేజీ ప్రాజెక్టులే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. పైగా ఈమె పాత్ర కూడా ఆ సినిమాల్లో క్లిక్ అవ్వకపోవడంతో తొందరగానే ఫేడౌట్ అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇటీవల ఈమె వైట్ శారీలో తడి తడి అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44


1

2

3

4

5

6

7

8

9

10

11

12

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus