Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Adah Sharma: హాట్ టాపిక్ అయిన అదా శర్మ ఎమోషనల్ కామెంట్స్!

Adah Sharma: హాట్ టాపిక్ అయిన అదా శర్మ ఎమోషనల్ కామెంట్స్!

  • March 25, 2024 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adah Sharma: హాట్ టాపిక్ అయిన అదా శర్మ ఎమోషనల్ కామెంట్స్!

అదా శర్మ (Adah Sharma) అంటే తెలియని వారంటూ ఉండరు. నితిన్- పూరి కాంబోలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) ‘సన్ ఆఫ్ సత్యమూర్తి'(S/O Satyamurthy) ‘క్షణం’ (Kshanam) ‘కల్కి’ మొదలగు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఈమెకు పెద్దగా క్రేజ్ దక్కలేదు. దీంతో వేరే భాషల్లో సినిమాలు చేస్తూ వస్తోంది. మొన్నామధ్య ఈమె చేసిన ‘ది కేరళ స్టోరీ’ అనే బాలీవుడ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆ సినిమాతో అదా శర్మకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆమె నుండి వచ్చిన మరో బాలీవుడ్ మూవీ ‘బస్తర్’. ఈ సినిమాలో ఆమె లుక్ డిఫరెంట్ గా ఉంది.ఇందులో ఐపీఎస్ అధికారిగా అదా శర్మ కనిపించింది. కానీ దీనికి ‘ది కేరళ స్టోరీ’ రేంజ్లో (The Kerala Story) పాజిటివ్ టాక్ రాలేదు. మరోపక్క ఈ సినిమా రిలీజ్ కి ముందు అదా శర్మని భారీగా ట్రోల్ చేశారట. ఆమె లుక్ చూసి సినిమా ఏంటో.. ఈమె పాత్ర ఎలాంటిదో కూడా తెలీకుండా కొంతమంది నెటిజెన్లు తిట్టిపోశారట.

ఈ క్రమంలో ‘ఎలాగైతే ప్రేక్షకులు, నెటిజన్స్ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారో.. నటులకు కూడా తమకు ఇష్టమొచ్చిన సినిమాలు చేసే హక్కు ఉంటుంది. నేను ఏ పోస్ట్ పెట్టినా..ఇష్టమొచ్చినట్లు తిడుతూ వచ్చారు. కొంతమందైతే నన్ను వేశ్య అంటూ ఘోరమైన కామెంట్లు చేశారు’ అంటూ అదా శర్మ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma

Also Read

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

related news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

7 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

7 hours ago
Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

8 hours ago
Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

10 hours ago
The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

10 hours ago

latest news

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

7 hours ago
This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

10 hours ago
Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

11 hours ago
Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version