Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ‘అద్భుతం’ : యంగ్‌ హీరో తేజ సజ్జా

ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ‘అద్భుతం’ : యంగ్‌ హీరో తేజ సజ్జా

  • November 18, 2021 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ‘అద్భుతం’ : యంగ్‌ హీరో తేజ సజ్జా

‘ఓ బేబి’, ‘జాంబిరెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన యంగ్‌ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో, హీరో డా॥రాజశేఖర్‌ కూతురు శివాని రాజశేఖర్‌ హీరోయిన్‌గా రామ్‌మల్లిక్‌ దర్శకత్వంలో చంద్రశేఖర్‌ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘అద్భుతం’. ఈ సినిమాకు రధన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి నిజంగా ‘అద్భుతం’ అనే రెస్పాన్స్‌ వచ్చింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో నవంబర్‌ 19న స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జ మీడియాతో సినిమా విశేషాలను పంచు కున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..‘‘కథ విషయానికి వస్తే ఒక యూనివర్సల్‌ ప్రాబ్లమ్‌ వలన ఇద్దరికి ఒకే ఫోన్‌ నెంబరు రావడం జరుగుతుంది. అయితే  హీరో ఫోన్‌ నంబర్‌.. హీరోయిన్‌ ఫోన్‌ నంబర్‌ ఒకటే కావడం, అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.ఈ కథ ఫ్రెష్‌గా ఫుల్‌ ఎంటర్‌టైన్డ్‌గా ఉంటుంది. కరోనా ఎఫెక్ట్‌ వల్ల ఎన్నో చిత్రాలు విడుదలకు ఇబ్బందు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ నా విషయానికి వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఈ సంవత్సరం విడుదలౌతున్న నా 3వ చిత్రం ఇది. ఒక టిపికల్‌ సబ్జెక్ట్‌ను దర్శకుడు రామ్‌ మల్లిక్‌ గారు నిజంగానే ‘అద్భుతం’గా డీల్‌ చేశారు. ‘ఓ బేబీ’ సినిమా కన్నా ముందు ఈ ప్రాజెక్ట్‌ అనుకున్నాం. ఇక షూట్‌కు వెళ్లిపోదాం అనుకుంటుండగా,

‘ఓ బేబీ’ అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమా ద్వారా ఎక్కువమంది ఆడియెన్స్‌కు రీచ్‌ అయ్యే అవకాశం ఉండటంతో అది ఈ సినిమాకు ప్లస్‌ అవుతుందనే స్వార్ధంతో ముందుగా ‘ఓ బేబీ’ చేశాను. ప్రేక్షకుల ఊహలను, అంచలనాలను తలక్రిందులు చేస్తూ ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ఇది. ఎప్పుడూ కథకే నా ప్రాధాన్యం. సినిమా కంటెంట్‌ బాగుంటే, ఎంత లోప్రొఫైల్‌లో ఉన్నా రిలీజ్‌ దగ్గరకు వచ్చే సరికి చక్కటి పబ్లిసిటీతో ప్రేక్షకులను చేరే ఛాన్స్‌ ఉంటుంది అనేది నా అభిప్రాయం. నాకు ఆడియెన్స్‌కు ఎప్పుడూ ఒక ఇంట్రస్ట్‌ క్రియేట్‌ చేయాలనే ఆలోచన ఉంటుంది. అందుకు కొత్త కొత్త జోనర్‌లను ఎంచుకోవటం ఒక బెస్ట్‌ రూట్‌. ఇది కూడా అలా ఆడియెన్స్‌ను కట్టి పడేసే ఒక సరికొత్త జోనర్‌ ప్రేమకథ ఈ ‘అద్భుతం’. ట్రైలర్‌ చూసిన ప్రేక్షకుల అంచనాలకు మరెన్నో వండర్స్‌ యాడ్‌ చేసే సినిమా ఇది’’ అన్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adbhutham
  • #Shivani Rajasekhar
  • #Teja Sajja

Also Read

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

trending news

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

29 mins ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

17 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

18 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

19 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

20 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version