Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Adipurush: లీకైన వీడియోతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్.. ఏం జరిగిందంటే?

Adipurush: లీకైన వీడియోతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్.. ఏం జరిగిందంటే?

  • July 11, 2023 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adipurush: లీకైన వీడియోతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సినిమా ఫుల్ రన్ లో 45 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే తాజాగా ఆదిపురుష్ మూవీ హెచ్డీ వెర్షన్ యూట్యూబ్ లో లీకైంది.

అయితే ఈ వీడియో యూట్యుబ్ లో లీకైన కొన్ని గంటల్లోనే 2.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్లే ఈ స్థాయిలో వ్యూస్ సాధ్యమయ్యాయి. అయితే అనుమతి లేకుండా యూట్యూబ్ లో ఈ వీడియోను అప్ లోడ్ చేయడంతో కంటెంట్ ఓనర్స్ ఈ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఆదిపురుష్ (Adipurush) థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకోకపోయినా ఓటీటీలో సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ మైథలాజికల్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ విషయంలో ప్రభాస్ ఆలోచన ఏ విధంగా ఉండనుందో చూడాలి. ప్రాజెక్ట్ కే సినిమాలో సైతం ప్రభాస్ మోడ్రన్ విష్ణుమూర్తి అవతారంలో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

ప్రభాస్ తన పాపులారిటీకి అనుగుణంగా సినిమాల ఎంపిక విషయంలో అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ తన రేంజ్ కు తగిన ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ ఖాతాలో మరిన్ని రికార్డులు క్రియేట్ అవుతాయేమో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Kriti Sanon
  • #manoj muntashir
  • #Om Raut
  • #Prabhas

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

4 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

6 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

2 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

18 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

20 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version