Adipurush Collections: ఆ రెండు చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యింది..!

  • June 26, 2023 / 01:47 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న ఈ చిత్రం హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలయ్యింది.

హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి.ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది.కానీ తర్వాత డౌన్ అయిపోయింది.రెండో వీకెండ్ బాగానే పెర్ఫార్మ్ చేసినా ఆశించినంత కాదు. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 35.57 cr
సీడెడ్ 9.54 cr
ఉత్తరాంధ్ర 10.09 cr
ఈస్ట్ 5.99 cr
వెస్ట్ 4.31 cr
గుంటూరు 6.53 cr
కృష్ణా 4.91 cr
నెల్లూరు 2.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 79.15 cr
హిందీ 68.35 cr
తమిళ్ 2.36 cr
కర్ణాటక 12.09 cr
కేరళ 0.85 cr
ఓవర్సీస్ 24.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 187.20 cr

‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగా స్లో అయిపోయింది.

10 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.187.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.42.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వారం నిఖిల్ స్పై రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus