Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహా సముద్రం ఎనౌన్స్ మెంట్ గురించి ఘాటుగా స్పందించిన అదితిరావు

మహా సముద్రం ఎనౌన్స్ మెంట్ గురించి ఘాటుగా స్పందించిన అదితిరావు

  • February 24, 2020 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహా సముద్రం ఎనౌన్స్ మెంట్ గురించి ఘాటుగా స్పందించిన అదితిరావు

మొన్నటివరకూ ఇద్దరు హీరోయిన్ల నడుమ పోటీ మాత్రమే ఉండేది.. ఇప్పుడు పోటీతోపాటు మంచి స్నేహం, మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా ఉంటున్నాయి. అందుకు తాజా నిదర్శనం సమంత గురించి అదితిరావు వేసిన ట్వీట్. సమంత స్థాయి స్టార్ డమ్ లేకపోయినా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో.. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన అదితిరావు హైదరీకి మంచి పాపులారిటీ ఉంది. అయితే.. “మహా సముద్రం” అనే ప్రొజెక్ట్ లో సమంత స్థానంలో అదితిరావు హైదరీని ఎంపిక చేసుకున్నారని.. “జాను” డిజాస్టర్ అవ్వడం వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సదరు వెబ్ సైట్ పేర్కొంది.

Aditi Rao gets angry for a remark against Samantha1

సాధారణంగా అయితే.. ఇలాంటి ఎనౌన్స్ మెంట్స్ గురించి హీరోయిన్స్ పెద్దగా రెస్పాండ్ అవ్వరు. కానీ.. ఆ స్టేట్మెంట్ లో ఒక ఫ్లాప్ కారణంగా సమంత స్థానంలో అదితిని తీసుకున్నారని పేర్కొనడం అదితికి నచ్చలేదు. దాంతో “ఒక హీరోయిన్ గురించి అలా రాయడం తప్పు.. ఒక హిట్, ఫ్లాప్ హీరోయిన్ కెరీర్ ను డిసైడ్ చేయవు. అయినా ఇలాంటి ఎనౌన్స్ మెంట్స్ దర్శకనిర్మాతలను చేయనివ్వండి” అని ట్వీట్ చేసింది. దాంతో అదితిరావు యాటిట్యూడ్ అటు సమంత అభిమానులను, ఇటు సినిమా అభిమానులను ఆకట్టేసుకుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aditi Rao Hydari
  • #aditi rao
  • #Aditi Rao Hydari
  • #Ajay Bhuapathi
  • #Jaanu

Also Read

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

40 seconds ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

12 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

39 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

22 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version