Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mohini: ఆదిత్య 369 హీరోయిన్..ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..?

Mohini: ఆదిత్య 369 హీరోయిన్..ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..?

  • December 2, 2023 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohini: ఆదిత్య 369 హీరోయిన్..ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..?

ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ సినీపరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. టాప్ హీరోయిన్స్ అవుతారనుకున్న తారలు అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి, భర్త, పిల్లలతో ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందులో మహాలక్ష్మి శ్రీనివాసన్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. హీరోయిన్ మోహిని అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. కథానాయికగా తెరంగేట్రం చేసిన తర్వాత తన పేరును మోహిని శ్రీనివాసన్ గా మార్చుకున్నారు. మోహిని నటించింది..

చాలా తక్కువ సినిమాల్లోనే అయినా.. మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను మోహిని ప్రారంభించారు. 1991లో ఈరమన రోజావే అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, ప్రొడ్యూసర్ కెయార్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హిందీలో అభి అభి పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు.

అందులో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. అక్కడ కూడా ఈ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి సినిమానే హిట్ కొట్టడంతో మోహిని వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే పలు ఆఫర్ల రావడంతో తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారారు. ఇక తెలుగులో నందమూరి బాలకృష్ణ సినిమాతో పరిచయమయ్యారు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాతో మోహిని శ్రీనివాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత డిటెక్టివ్ నారధ, మామ బాగున్నావ్, హిట్లర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే.. అప్పటి అబ్బాయిల డ్రీమ్ గర్ల్ గా మోహిని మారారు. అంత క్రేజ్ సంపాదించిన కూడా మోహినికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే భరత్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కొన్ని కారణాలతో భర్తకు మోహిని విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఇమె గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. మరి మోహిని (Mohini) పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369
  • #Mohini

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

23 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version