Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna,Mokshagna : బాలయ్య మోక్షజ్ఞ మూవీకి డైరెక్టర్ ఫిక్స్!

Balakrishna,Mokshagna : బాలయ్య మోక్షజ్ఞ మూవీకి డైరెక్టర్ ఫిక్స్!

  • December 18, 2021 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna,Mokshagna : బాలయ్య మోక్షజ్ఞ మూవీకి డైరెక్టర్ ఫిక్స్!

స్టార్ హీరో చిరంజీవి కొడుకు రామ్ చరణ్, స్టార్ హీరో నాగార్జున కొడుకులు చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. అయితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని బాలయ్య తెలిపారు. సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Will Nandamuri Balakrishna Son Mokshagna make entry1

అయితే ఈ సినిమా కథ గురించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆదిత్య 369 సినిమాలో భూత, భవిష్యత్ కాలాలను చూపించగా ఆదిత్య 369 సీక్వెల్ లో భూత, భవిష్యత్ కాలాలతో పాటు భూగర్భం లోతుల గురించి కూడా చూపించనున్నారని సమాచారం. పాతాళం అంచులకు టైమ్ మిషన్ వెళ్లి మానవ జాతి రహస్యాలను చేధిస్తుందని సమాచారం. అద్భుతమైన ఆలోచనలతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కు కూడా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

Balakrishna's final decision on Mokshagna1

ఈ సీక్వెల్ లో మోక్షజ్ఞతో పాటు బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తొలి సినిమాతోనే తన కొడుకుకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కేలా బాలయ్య జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369
  • #Director Singeetham Srinivas
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Mokshagna

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

13 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

15 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

4 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

8 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

9 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

10 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version