Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aditya Haasan: ఆదిత్య హాసన్‌.. కుర్ర ‘బాహుబలి’ కలుస్తున్నారు.. ఏం చేయబోతున్నారో?

Aditya Haasan: ఆదిత్య హాసన్‌.. కుర్ర ‘బాహుబలి’ కలుస్తున్నారు.. ఏం చేయబోతున్నారో?

  • April 17, 2024 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditya Haasan: ఆదిత్య హాసన్‌.. కుర్ర ‘బాహుబలి’ కలుస్తున్నారు.. ఏం చేయబోతున్నారో?

తెలుగు సినిమాల్లో ఇటీవల దూసుకొచ్చిన యువ కెరటం ఆదిత్య హాసన్‌  (Aditya Haasan) . ‘90స్‌’ (90’s – A Middle-Class Biopic) వెబ్‌ సిరీస్‌తో ఈటీవీ విన్‌కు ఆల్‌టైమ్‌ రికార్డు వెబ్‌ సిరీస్‌ అందిచారు. ఆ సిరీస్‌ ఎంతగా నచ్చేసింది అంటే… 90స్‌ కిడ్స్‌, 80స్‌ కిడ్స్‌ కూడా కనెక్ట్‌ అయి నాటి రోజులకు వెళ్లిపోయారు. ఆ తరం వాళ్లకే ఆకట్టుకునేలా రాస్తారేమో ఆయన అనుకుంటుండగా… కాదు కాదు నేటి తరానికి కనెక్ట్‌ అయ్యేలా రాస్తాను అని ‘ప్రేమలు’ (Premalu) సినిమాతో నిరూపించారు. నేటి తరం కుర్రాళ్లకు నచ్చేలా రాశారు.

ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు సర్వం సిద్ధమైందట. ఈ రోజు సాయంత్రం ఆదిత్య హాసన్‌ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేస్తున్నారు. సిరీస్‌గా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడట. నిఖిల్‌ అంటే మనకు ఇప్పటికే పరిచయం ఉన్న పేరే. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలో బాల ‘బాహుబలి’గా నటించింది నిఖిలే. ఆ సినిమాలో పాత్ర నిడివి చిన్నదే అయినా చక్కగా నటించాడు. ఆ తర్వాత కూడా కొన్ని మంచి పాత్రలు చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

ఇప్పుడు ఆ కుర్రాడితోనే ఆదిత్య హాసన్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఓకే చేసుకున్నారు అంటున్నారు. ఈ సిరీస్‌కు అజీమ్ మహమ్మద్ సంగీతం అందిస్తున్నారట. ఇక ‘90s’ సిరీస్‌ను దగ్గరుండి నిర్మించిన నవీన్ మేడారం (Naveen Medaram) ఈ సిరీస్‌కు కూడా నిర్మాత అట. ఓటీటీ పార్ట్‌నర్‌ విషయంలోనూ ఇప్పటికే డీల్స్‌ పూర్తయయ్యాయని సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయి అని చెబుతున్నారు. మరి ఎందులో సిరీస్‌ వస్తుంది, ఎలా ఉండబోతోంది అనే వివరాలు కూడా చెబుతారు అని అంటున్నారు.

‘90s’ సిరీస్‌లో ఆదిత్య రైటింగ్‌ స్టైల్‌ను నిన్నటి తరం యువకులు ఫిదా అయ్యారు. ఇక ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌ రైటింగ్‌కి నేటితరం యూత్‌ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు రానున్న ఈ సిరీస్‌లో ఏం జరుగుతుంది, ఎవరు ఎంతలా కనెక్ట్ అవుతారు అనేది చూడాలి. ఒకవేళ క్లిక్‌ అయితే ఆదిత్య హాసన్‌ గ్రాఫ్ ఇంకాస్త పెరుగుతుంది అని చెప్పొచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##90’s- A Middle Class Biopic
  • #Aditya Haasan
  • #Nikhil

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

6 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

7 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

7 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version