Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Adivi Sesh, Mahesh Babu: మహేష్ గారు అలా అనగానే కన్నీళ్ళు వచ్చాయి : అడివి శేష్

Adivi Sesh, Mahesh Babu: మహేష్ గారు అలా అనగానే కన్నీళ్ళు వచ్చాయి : అడివి శేష్

  • December 3, 2022 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh, Mahesh Babu: మహేష్ గారు అలా అనగానే కన్నీళ్ళు వచ్చాయి : అడివి శేష్

అడివి శేష్ నటించిన ‘హిట్2’ సినిమా నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మించాడు. ‘హిట్’ చిత్రం ‘ఫ్రాంచైజ్ లో భాగంగా ‘హిట్ 2’ రూపొందింది. మొదటి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ గా కలెక్ట్ చేసింది. మొదటిరోజే రూ.6 కోట్ల పైగా షేర్ ను రాబట్టి.. దాదాపు 50 శాతం రికవరీ సాధించింది.

ఇక రెండో రోజు శనివారం నాడు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. సినిమా అనుకున్నదానికంటే సూపర్ గా కలెక్ట్ చేస్తుండడంతో శేష్ ఈరోజు ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ‘మహేష్ తో కూడా మంచి థ్రిల్లర్ మూవీ చేయండి. మీ ఇద్దరినీ కలిపి స్క్రీన్ పై చూడాలని ఆశపడుతున్నట్లు’ తెలిపారు. అందుకు శేష్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. శేష్ ఈ కామెంట్స్ పై స్పందిస్తూ..

‘ఈరోజు ఉదయమే మహేష్ గారితో ఫోన్లో చాలా సేపు మాట్లాడాను. నా విషయంలో గర్వంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఆ మాట చెప్పగానే నా కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. ఆయన ఈ ఏడాది ముగ్గురు పెద్ద పెద్ద దిక్కులను కోల్పోయారు. అయితే ఓ బ్రదర్ గా మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను అని ఆయనకు మాటిచ్చాను. హిట్ 2 ఆయనకు చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ ఏడాది అడవి శేష్ నుండి ‘మేజర్’ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి మహేష్ బాబు కూడా ఓ నిర్మాత. ‘మేజర్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది. హిందీలో కూడా ఆ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. హిట్ 2 మూవీ కూడా త్వరలో హిందీలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 30న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version