Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘హిట్2’ ని విశ్వక్ కావాలనే పక్కన పెట్టాడా.. హాట్ టాపిక్ గా మారిన అడివి శేష్ కామెంట్స్..!

‘హిట్2’ ని విశ్వక్ కావాలనే పక్కన పెట్టాడా.. హాట్ టాపిక్ గా మారిన అడివి శేష్ కామెంట్స్..!

  • November 24, 2022 / 12:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హిట్2’ ని విశ్వక్ కావాలనే పక్కన పెట్టాడా.. హాట్ టాపిక్  గా మారిన అడివి శేష్ కామెంట్స్..!

నాని స‌మ‌ర్ప‌ణలో ‘వాల్ పోస్ట‌ర్ సినిమా’ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్2’. ‘హిట్’ కాంబినేషన్లోనే ఈ మూవీ రూపొందింది. అయితే హీరో హీరోయిన్లు మారారు. ‘హిట్’ లో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ‘హిట్2′ లో అడివి శేష్, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది. రుహని సంగతి పక్కన పెడితే హీరోగా మళ్ళీ విశ్వక్ ను ఎందుకు ఎంపిక చేసుకోలేదు అనే డౌట్ అందరికీ వచ్చింది.’సీక్వెల్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేయాలి..అలాగే ప్రతి సీక్వెల్ కి హీరోని మార్చాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు’ దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు.

కానీ విశ్వక్ కు ఈ కథ నచ్చలేదు అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. అయితే ‘హిట్3’ కూడా అడివి శేష్ తోనే చేయబోతున్నాడట దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా హీరో అడివి శేష్ తెలియజేశాడు. ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు అడివి శేష్. అడివి శేష్ మాట్లాడుతూ.. ” డైరెక్టర్ శైలేష్‌కి, మన అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్స్ ఈ ట్రైలర్. ఇంత బాగా కట్ చేసిన శైలేష్, గారికి థాంక్స్. హిట్ యూనివర్స్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’ లో కూడా నేను ఉన్నాను. అందుకే శైలేష్‌కు థాంక్స్. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని నార్త్ ఆడియెన్స్ అడుగుతుండేవారు.

అందుకే నాని గారితో మాట్లాడి.. పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. నాని గారికి, ప్రశాంతి గారికి థాంక్స్. నాతో ఈ సినిమాను నిర్మించినందుకు థాంక్స్. అన్నపూర్ణలో రెండు చిత్రాలు చేయబోతోన్నాను. అవి కూడా పాన్ ఇండియా సినిమాలే. క్షణం ట్రైలర్‌ను మహేష్‌ బాబు గారు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయనే నన్ను ‘మేజర్’ తో పాన్ ఇండియా హీరోగా చేశారు. ఈ ట్రైలర్ కట్ చేసేందుకు చాలా ఆలోచించాం. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంటుంది. శ్రీనాథ్ నాకు కాంపిటీషన్ అయ్యేలా ఉన్నారు. మీనాక్షి గారు చక్కగా నటించారు. శ్రద్దా గారు అద్భుతంగా నటించారు.

డిసెంబర్ 2న హిట్ 2 రాబోతోంది. జాన్ ఎడ్డూరి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. శ్రీ చరణ్ పాకాల ట్రైలర్ కోసం పని చేశారు. ఎప్పుడూ ఫైట్లు చేసే నేను డ్యాన్సులు చేశాను. దిశా కేసు సమయంలో మొదటి పార్ట్ వచ్చింది. ఇప్పుడు శ్రద్దా వాకర్ కేసు జరుగుతోంది. కానీ ఇదంతా యాదృశ్చికంగానే జరిగింది. మేజర్‌లో చేసిన పాత్రకు ‘హిట్ 2’లో చేసిన పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు.

స్క్రిప్టే రీసెర్చ్ చేసినట్టు ఉంది. హిందీ వర్షన్‌లో కాస్త ఆలస్యంగా విడుదలవుతుంది. ఇక్కడ ఉండే ఇండియన్ సినిమాను చేస్తాను. కథ, డైరెక్టర్, నిర్మాత నాని ఇలా అందరి కోసం ఈ సినిమాను చేశాను. ఓ ప్రేక్షకుడిలా కథలో దర్శకుడికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చాను. పాన్ ఇండియా అనేది కథలో ఉండాలి. ఇమేజ్ ఉంది కదా? అని పాన్ ఇండియా సినిమా చేయకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు. అడివి శేష్ ‘హిట్3’ పై క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ.. అతని స్పీచ్ తో ‘విశ్వక్ .. తన ఇగోతో ఈ ప్రాజెక్టుని కూడా పక్కన పెట్టాడా?’ అనే అనుమానాలను రేకెత్తించాడు. మరి అసలు మేటర్ ఏంటో తెలియాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

6 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 hour ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

4 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

4 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

5 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version