Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

  • April 6, 2026 / 11:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

టాలీవుడ్ జేమ్స్ బాండ్ అంటే ఇట్టే గుర్తుకొచ్చే పేరు అడివి శేష్(Adivi Sesh). తన సినిమాల కోసం అతను ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను హీరోగా రూపొందిన ‘డెకాయిట్’ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

Adivi Sesh

ఈ సినిమా షూటింగ్ అనుకున్నాడనికంటే ఆలస్యం అయ్యింది.అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే అడివి శేష్ షూటింగ్లో గాయ పడటం కూడా ఒక కారణం అని చెప్పాలి.

ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్న సమయంలో అడివి శేష్ కాలికి బలమైన గాయం అయ్యిందట. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో, సినిమా షూటింగ్  3 నెలలు ఆలస్యం అయ్యిందని తెలిపాడు.ఈ క్రమంలో బాడీ డబుల్ ని వాడుకునే వెసులుబాటు ఉంది కదా అని ప్రశ్నిస్తే.. ? అందుకు శేష్.. “హాలీవుడ్ సినిమాల్లో బాడీ డబుల్స్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ఉపయోగిస్తారు. ఒక హీరో పైనుంచి దూకినప్పుడు కెమెరా యాంగిల్ కేవలం హెయిర్ స్టైల్‌ని మాత్రమే చూపిస్తుంది, దానివల్ల అది ఒరిజినల్ లాగే అనిపిస్తుంది.

కానీ తెలుగులో అలా ఉండదు. ముఖ్యంగా నా సినిమా విషయానికి వస్తే, ప్రేక్షకులకు నేను ఒరిజినల్ అనిపించాలి. నా కష్టం కనిపించాలి. డూప్‌ని వాడటం నాకు ఇష్టం లేదు. సీన్ పర్ఫెక్ట్‌గా రావాలంటే నేనే స్వయంగా చేయడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం” అంటూ అడివి శేష్ చెప్పుకొచ్చాడు. శేష్ ఐడియాలజీకి అతని డెడికేషన్ కి మెచ్చుకోవాల్సిందే. అలాగే ‘డెకాయిట్’ కోసం ఫస్ట్ టైమ్ అతను డాన్స్ చేసి తన గ్రేస్ తో ఆకట్టుకున్నాడు.

నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #adivi sesh movie news
  • #Adivi Sesh Movies
  • #Dacoit
  • #Dacoit Movie

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

5 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

9 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

10 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

17 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

19 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version