Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Major Movie: ‘గూఢచారి’ పోలికలున్నాయి..అయినా ఆకట్టుకుంటుంది..!

Major Movie: ‘గూఢచారి’ పోలికలున్నాయి..అయినా ఆకట్టుకుంటుంది..!

  • April 12, 2021 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Major Movie: ‘గూఢచారి’ పోలికలున్నాయి..అయినా ఆకట్టుకుంటుంది..!

‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ వంటి విజయవంతమైన చిత్రాలు తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్’ మరియు ‘ఎ ప్లస్ మూవీస్’ బ్యానర్ల తో కలిసి ‘సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా’ వారు నిర్మిస్తున్నారు.సాయి మంజ్రేకర్, శోబితా ధూళిపాల వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్,రేవతి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో వీరమరణం పొందిన ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

అంతేకాకుండా మేజర్ జీవితంలో మనకు తెలియని కొన్ని సంఘటనలను కూడా ఇందులో చూపించబోతున్నారు. ఇక ‘మేజర్’ టీజర్ ను ఉగాది కానుకగా కొద్దిసేపటి క్రితం తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోలతో విడుదల చేయించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక టీజర్ విషయానికి వస్తే చూడడానికి..అడివి శేష్ గత చిత్రం ‘గూఢచారి’ నే పోలి ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. టెర్రరిస్ట్ అటాక్స్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలిచేలా కనిపిస్తుంది.

‘దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్ళందరినీ కాపాడడం సోల్జర్ పని’ అంటూ అడివి శేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ‘డోంట్ కమప్.. ఐ విల్ హ్యాండిల్ దెమ్’ అని టీజర్ చివర్లో వచ్చే డైలాగ్ కూడా మాస్ అప్పీల్ ను కలిగి ఉంది.శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. తెలుగుతో పాటు హిందీ మలయాళం భాషల్లో ఏకకాలంలో అంటే జూలై 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది.కొంచెం ‘గూఢచారి’ ఛాయలు ఉన్నా టీజర్ ఆకట్టుకునేలానే ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A+S Movies
  • #Adivi Sesh
  • #GMB Entertainment
  • #Murali Sharma
  • #Prakash Raj

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

11 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

11 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version