Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Major Trailer: ‘కశ్మీర్ ఫైల్స్’ ని మించి కొట్టేలా ఉందిగా..!

Major Trailer: ‘కశ్మీర్ ఫైల్స్’ ని మించి కొట్టేలా ఉందిగా..!

  • May 9, 2022 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Major Trailer: ‘కశ్మీర్ ఫైల్స్’ ని మించి కొట్టేలా ఉందిగా..!

అడివి శేష్ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శేష్ తో ‘గూఢచారి’ వంటి సూపర్ హిట్ ను తెరకెక్కించిన శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జూన్ 3 న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ,మలయాళం, భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తెలుగు ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

ఈ మూవీకి ఆయన కూడా ఓ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఇక హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్, మలయాళం ట్రైలర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ లాంచ్ చేశారు. సరిహద్దు దాటి పాక్ ఆక్రమిత ప్రదేశమైన కశ్మీర్‌లోకి ప్రవేశిస్తాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌.’అదీ మనదే కదా సార్’ అంటూ అతని ధైర్య సాహసాలను తెలియజేస్తూ ట్రైలర్ మొదలైంది. ముంబై దాడుల్లో టెర్రరిస్ట్ లకి ఎదురుగా నిలిచి మరణించాడు. అతని గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేయడానికి ఈ మూవీని శేష్ టేకప్ చేసినట్టు స్పష్టమవుతుంది.

ఈ మూవీలో ఆ ఒక్క దాడుల నేపథ్యం మాత్రమే కాదు సందీప్ బాల్యం, అతని పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా చూపించనున్నారు. శేష్ కు జోడీగా సాయి మంజ్రేకర్‌ నటించింది. వీళ్ళిద్దరి రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతీ విజువల్ చాలా రిచ్ గా కనిపిస్తుంది.

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బాగుంది. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ వంటివారు కూడా కీలక పాత్రలు పోషించారు. ‘సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా’, ‘ జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్’ ‘ఎ+ఎస్ మూవీస్‌’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ట్రైలర్ చాలా బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #Major
  • #Saiee Manjrekar
  • #Sashi Kiran

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

10 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

22 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

23 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version