Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • March 12, 2026 / 01:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా విజయాన్ని కొలిచే ప్రమాణాలు మారిపోయాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా హిట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే హడావిడి, బాక్సాఫీస్ వద్ద వచ్చిన వసూళ్ల ఆధారంగా నిర్ణయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా సంచలన హిట్ కొట్టిన ‘ధురందర్’ చిత్రం గురించి మాట్లాడిన ఆయన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Adivi Sesh

విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్. థియేటర్లలో సినిమా చూసిన తర్వాత తనకు ఈ చిత్రం సాధారణ కమర్షియల్ విజయాన్ని మించి నిలిచే స్థాయి సినిమా అనిపించిందని ఆయన తెలిపారు. కేవలం వసూళ్ల కోణంలో కాకుండా, కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా మంచి ప్రమాణాలతో రూపొందిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వచ్చే చర్చలు, రికార్డుల హడావిడి కంటే సాధారణ ప్రేక్షకుడికి ఒక మంచి కథతో కూడిన సినిమా ముఖ్యమని శేష్ అభిప్రాయపడ్డారు. పాత కాలంలో వచ్చిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మాయాబజార్, షోలే ఎంత వసూలు చేశాయన్నది ఇప్పుడు పెద్దగా ఎవరికీ గుర్తుండకపోవచ్చు. కానీ ఆ సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎంత కాలం నిలిచిపోయాయో అన్నదే అసలు విజయం అని ఆయన పేర్కొన్నారు.

అలాగే సినిమా అనేది ఒక కళ మాత్రమే కాకుండా, నిర్మాతకు సంబంధించిన ఒక పెద్ద బాధ్యత కూడా అని అడివి శేష్ గుర్తుచేశారు. నిర్మాత పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకుంటూనే, మంచి కథతో నాణ్యమైన సినిమా అందించడం చిత్రబృందం బాధ్యత అని ఆయన అన్నారు. అనవసరమైన హైప్ లేదా రికార్డుల కోసం పరుగు పెట్టడం కంటే, నిజాయితీగా మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకుల ఆదరణ స్వయంగా లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10 న విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రానికి శనియేల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, సుప్రియ అక్కినేని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Actress Mrunal Thakur
  • #Latest Telugu film News

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version