Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » 17ఏళ్ళ కెరీర్ లో అల్లరి న‌రేష్‌కు అతిపెద్ద దెబ్బ

17ఏళ్ళ కెరీర్ లో అల్లరి న‌రేష్‌కు అతిపెద్ద దెబ్బ

  • January 1, 2021 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

17ఏళ్ళ కెరీర్ లో అల్లరి న‌రేష్‌కు అతిపెద్ద దెబ్బ

అల్లరి నరేష్ సినిమా అంటే ఒకప్పుడు మినిమమ్ హిట్ సినిమా అనేలా ఉండేది. చాలా వరకు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదయ్యేవి కావు కానీ ఒక విదంగా యావరేజ్ అన్నా కూడా పెట్టిన పెట్టుబడికి మాత్రం ఎంతో కొంత లాభాన్ని తెచ్చేవి. ఇక హిట్ టాక్ వస్తే కథ వేరేలా ఉండేది. కానీ అల్లరి నరేష్ ఇటీవల కాలంలో మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. సుడిగాడు సినిమా తరువాత ఒక్క హిట్టు కూడా లేదు.

ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చిన నరేష్ మెల్లగా ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తున్నాడు. ఈ ఏడాది సినిమా రాలేదు. 2019లో అయితే హీరోగా సినిమానే రాలేదు. మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో మాత్రమే కనిపించాడు. ఇక మరో షాకింగ్ విషయం ఏమిటంటే నరేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17ఏళ్లవుతోంది. ఇంతవరకు తన కెరీర్ లో వెండితెరపై కనిపించని సంవత్సరం లేదు. ఇదే అతిపెద్ద గ్యాప్.

2020లో రావాలని అనుకున్నాడు కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. ఇక 2021 సంక్రాంతికి హిట్ కొట్టాలని బంగారు బుల్లోడు సినిమాతో రాబోతున్నాడు. అలాగే నాంది అనే సినిమాతో కూడా డిఫరెంట్ గా ఆకట్టుకోవాలని నెక్స్ట్ సమ్మర్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై నరేష్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముఖ్యంగా నాంది తప్పకుండా తన కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని కూడా చెబుతున్నాడు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshara
  • #naga chaitanya
  • #Nani
  • #Rashmika
  • #Samantha

Also Read

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

4 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

22 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

22 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

12 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

13 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

1 day ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version