Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్..!

రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్..!

  • December 16, 2021 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్..!

ఫ్యామిలీ, సెంటిమెంట్ చిత్రాలతో తన కంటూ ఓ పేజీ లిఖించుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, కొరియోగ్రఫీ ఇలా 24 క్రాఫ్ట్స్‌పై పట్టున్న అతికొద్దిమంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ముఖ్యంగా కృష్ణారెడ్డి స్వరపరిచిన పాటలూ వీనుల విందుగా ఉండి, ఆయన చిత్రాలను మ్యూజికల్ హిట్స్ గా మార్చేశాయి. అయితే యువ దర్శకులు రాకతో కృష్ణారెడ్డి స్పీడ్ తగ్గింది. తర్వాత నెమ్మదిగా ఆయన వెండితెరకు దూరమవుతూ వచ్చారు. 2012లో ‘డైవర్స్ ఇన్విటేషన్’ పేరుతో ఓ ఆంగ్ల చిత్రాన్నీ డైరెక్ట్ చేశారు.

చివరగా ఆయన 2014లో ‘యమలీల-2’ చిత్రాన్ని తెరకెక్కించారు ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే ఇటీవలి కాలంలో కొందరు సీనియర్ దర్శకులు షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌ల్లోకి అడుగుపెడుతుండటంతో ఆయన కూడా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇప్పటికీ ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ చక్కని చిత్రాలను నిర్మించాలన్నదే కృష్ణారెడ్డి కోరిక కూడా. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు మొదలైనట్లే తెలుస్తోంది. అయితే… పూర్తి స్థాయిలో అన్ని రెడీ కాకుండా ప్రాజెక్ట్స్ ను ప్రకటించడం సబబు కాదంటారు కృష్ణారెడ్డి.

ఇటీవల ఆయన పర్యవేక్షణలోనే స్టార్ కమెడీయన్ అలి ప్రధాన పాత్రధారిగా ‘యమలీల… ఆ తర్వాత’ పేరుతో ఓ ప్రముఖ టీవీలో సీరియల్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి కన్ను మాత్రం సినిమాపైనే వుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన కొన్ని కథలు సిద్ధం చేసుకున్నారట.వీటిలో కొన్నింటికీ ఇప్పటికే నిర్మాతలు కూడా ఒకే చేశారని.. త్వరలోనే నటీనటుల ఎంపిక చేపట్టి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dircetor SV Krishna Reddy
  • #Krishna Reddy
  • #SV Krishna Reddy

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

32 mins ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

53 mins ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 hour ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

3 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

4 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

9 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version