Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ సినిమా తర్వాత నార్త్ ఇండియాకి చుక్కలే..!

ఆ సినిమా తర్వాత నార్త్ ఇండియాకి చుక్కలే..!

  • March 1, 2021 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సినిమా తర్వాత నార్త్ ఇండియాకి చుక్కలే..!

రాధేశ్యామ్ సినిమాతో లవర్ బాయ్ గా ఆకట్టుకోబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న ప్రభాస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. పెళ్లి విషయం పక్కనబెడితే, ఇప్పుడు బాలీవుడ్ లో ప్రభాస్ చేయబోతున్న సినిమా ఆసక్తినిరేకెత్తిస్తోంది. మేటర్ ఏంటంటే, బాలీవుడ్ డైెరెక్టర్ ఓం రౌత్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారి రాముడి క్యారెక్టర్ లో కమిట్ అయితే ఆ తర్వాత ప్రభాస్ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంటున్నారు సినీ మేధావులు.

నార్త్ ఇండియా అంతా కూడా రాముడి అంటే అమితమైన భక్తి. అంతేకాదు, రామాలయాల్లో విపరీతమైన రద్దీ కూడా ఉంటుంది. సౌత్ తో పోలిస్తే నార్త్ లో ఇది ఎక్కువగానే ఉందనేది వాస్తవం. అయితే, ఇప్పుడు ప్రభాస్ బాహుబలి సినిమాతో అక్కడ ఎనలేని కీర్తిని సంపాదించాడు. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి చనిపోయే సీన్ అక్కడవారందరికీ కంటతడిని పెట్టించింది. ఇక ఇప్పుడు రామాయణంలో ఏ ఘట్టంలో చూసినా రాముడ్ని ప్రేమించేస్తారు అందరూ. అంతలా హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది రాముడి రూపం.ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఈ క్యారెక్టర్ చేస్తోంది అంటే ఖచ్చితంగా వ్యూజువల్ మెస్మరైజింగ్ గా ఉంటుంది నో డౌట్.

అందుకే, ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోతుందని, ఎవ్వరూ అందుకోలేనంత బిగ్ స్టార్ అయిపోతాడని అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నార్త్ ఇండియాలో ప్రభాస్ మార్కెట్ మారిపోతుందని, అక్కడ బాక్సీఫీస్ కి చుక్కలు కనిపిస్తాయని అందరి భావన. ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియన్ సినిమాలపై చిన్నచూపు పోతున్న నేపథ్యంలో ప్రభాస్ అక్కడ టాప్ నెంబర్ 1 హీరో అయితే, సౌత్ – నార్త్ అనే హద్దులు చెరిపేసిన మొదటి హీరో ప్రభాస్ అవుతాడని అంటున్నారు. మొత్తానికి అదీ విషయం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Om Raut
  • #Prabhas
  • #Radhe shyam
  • #Rebel Star Prabhas

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

5 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

6 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

7 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

9 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

10 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version