Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘అరవింద సమేత’ హిట్ కావడంతో ఆలోచనలో అల్లు అర్జున్

‘అరవింద సమేత’ హిట్ కావడంతో ఆలోచనలో అల్లు అర్జున్

  • October 12, 2018 / 07:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అరవింద సమేత’ హిట్ కావడంతో ఆలోచనలో అల్లు అర్జున్

ఒక సినిమా విజయం సాధిస్తే.. ఆ చిత్ర డైరక్టర్ తో సినిమా అనగానే హీరోలు ఎగిరి గంతేస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆలోచనలో పడ్డారు. అరవింద సమేత వీర రాఘవ సినిమాతో త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. అతని నెక్స్ట్ హీరో బన్నీ నే. అయితే అల్లు అర్జున్ కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకు కారణాలు ఏమిటంటే… ఈ మధ్య అల్లు అర్జున్ దర్శకత్వంలో వేలు పెడుతున్నారు. అలాగే నిర్మాత అల్లు అర్జున్.. సినిమా నిర్మాణంలో ఎక్కువ నియమాలు పెడుతున్నారు. అందుకే అల్లు అరవింద్ నిర్మాణంలో బన్నీ తో సినిమా అంటే దర్శకులు కొంత కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. నా పేరు సూర్య తర్వాత ఎన్నో కథలు విన్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ కథకి ఒకే చెప్పారు. అయితే ఫైనలజ్ అరవింద సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందామని బన్నీ చెప్పారంట.

ఈ మూవీ కి నెగటివ్ టాక్ వస్తే తను, తన తండ్రి చెప్పినట్టుగా త్రివిక్రమ్ వినాల్సి ఉంటుంది. అందుకే ఆగారు. తీరా అరవింద సినిమా అయితే నాన్ బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది. దీంతో ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ మాట వినాల్సి ఉంటుంది. పైగా అల్లు అరవింద్ నిర్మాణంలో కాకుండా.. త్రివిక్రమ్ భాగస్వామిగా కొనసాగుతున్న హారికా హాసిని ప్రొడక్షన్ హౌస్ లోనే నటించాలి. ఈ కండిషన్స్ ని ఒప్పుకొని త్రివిక్రమ్ తో మూవీ చేయాలా? లేకుంటే వేరే డైరక్టర్ కి ఎస్ చెప్పాలా? అని ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #Allu Arjun New Movie
  • #Allu Arjun Next Movie
  • #Aravinda Sametha Veera Raghava

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

59 mins ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

2 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

3 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

4 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

5 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

2 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

5 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version