Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ileana, Raashi Khanna: ఇండస్ట్రీపై నోరు చేసుకొని ఏం సాధించాలనో..!

ileana, Raashi Khanna: ఇండస్ట్రీపై నోరు చేసుకొని ఏం సాధించాలనో..!

  • March 30, 2022 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ileana, Raashi Khanna: ఇండస్ట్రీపై నోరు చేసుకొని ఏం సాధించాలనో..!

ఆ రోజుల్లో ఇలియానా అనే స్టార్‌ హీరోయిన్‌ ఉండేది గుర్తుందా? త్వరలో ఇదే స్టైల్‌లో రాశీ ఖన్నా అనే స్టార్‌ హీరోయిన్‌ మీకు గుర్తుందా? అని అడగాల్సి వస్తుందా. ప్రస్తుతం పరస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇలా అనుకోవడానికి కారణం ఎవరో కాదు రాశీ ఖన్నానే. అవును ఇటీవల కాలంలో ఈ అమ్మడు సౌత్‌ సినిమా ఇండస్ట్రీపై చేస్తున్న వరుస కామెంట్లే దీనికి కారణం అని చెబుతున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో తనను అందరూ గ్యాస్‌ ట్యాంకర్ అని బాధపడిన రాశీ ఖన్నా…

Click Here To Watch NOW

ఇప్పుడు ఇండస్ట్రీని, ఫ్యాన్స్‌ని బాధపెడుతోంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత మెల్లగా ఫేడ్‌అవుట్‌ అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ తిరిగి ‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో జోరు పెంచింది. ఇప్పుడు ఆమె చేతిలో వరుస సినిమాలున్నాయి. అలాంటి రాశీ ఖన్నా ‘రుద్ర’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌కు మంచి పేరొచ్చింది.

ఈ సిరీస్‌ ప్రచారంఓ భాగంగా రాశీ చేస్తున్న కామెంట్స్‌ ఇలియానాను గుర్తు చేస్తున్నాయి. ‘బర్ఫీ’ సినిమా కోసం ఇలియానా బాలీవుడ్‌కి వెళ్లినప్పుడు సౌత్‌ ఇండస్ట్రీపై తెగ కామెంట్స్‌ చేసింది. దీంతో మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆఖరికి ఫ్యాన్స్‌ ఆమెను దూరం పెట్టారు. తిరిగి బాలీవుడ్‌కి ఆమె వచ్చినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్‌ రాశీ అనే పరిస్థితి. బాలీవుడ్‌లో ‘మద్రాస్‌ కేఫ్‌’తో ఎంట్రీ ఇచ్చిన రాశీ… అక్కడ సరైన స్థానం సంపాదించలేకపోయింది.

టాలీవుడ్‌ జనాలు ఆదరించడంతో వరుస సినిమాలు చేసింది. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్‌ మీదే ఇలా నోరు పారేసుకోవడం ఎంతవరకు కరెక్ట్‌ అనే చర్చ నడుస్తోంది. త్వరలో ఆమె సినిమాలు వస్తే ప్రేక్షకులు ఏం చేస్తారు అనేది చూడాలి. రాశీ ఇటీవల గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్యతో ‘థ్యాంక్‌ యూ’లో నటించిన విషయం తెలిసిందే.

ఇంతకీ రాశీ ఏమందంటే…

దక్షిణాది పరిశ్రమకు చెందిన ప్రేక్షకులకు అందం ఉంటే చాలని.. టాలెంట్ అక్కర్లేదని అంది రాశీ. కెరీర్ ఆరంభంలో తనను సౌత్‌ ప్రేక్షకులు గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారని, అక్కడ నటించడం మొదలుపెట్టిన తరువాత రొటీన్ ఫార్ములాకి అలవాటు పడ్డానని చెప్పుకొచ్చింది. అసలు తనను అలా మార్చేశారని చెప్పుకొచ్చింది. కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన కాసేపు నటించడం, ఆ తర్వాత సైడైపోవడం లాంటి రొటీన్ ఫార్ములాను తనకు అలవాటు చేశారని చెప్పింది.

7ileana

సౌత్‌లో కథానాయికను యాక్టింగ్‌ టాలెంట్‌తో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపు ఇస్తారని చెప్పింది. ఈ విధానం తనకు నచ్చలేదని కూడా అంది రాశీ ఖన్నా. కొంచెం తెల్లగా ఉంటే చాలు మిల్కీబ్యూటీ అనేస్తారని కూడా అంది రాశీ.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Ileana D'Cruz
  • #Actress Raashi Khanna
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

9 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

5 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

6 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

7 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version