Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Divyansha Kaushik: ‘మజిలీ’ ఫేం దివ్యంశ కౌశిక్ కు ఇది బంపర్ ఆఫరే..!

Divyansha Kaushik: ‘మజిలీ’ ఫేం దివ్యంశ కౌశిక్ కు ఇది బంపర్ ఆఫరే..!

  • April 16, 2021 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divyansha Kaushik: ‘మజిలీ’ ఫేం దివ్యంశ కౌశిక్ కు ఇది బంపర్ ఆఫరే..!

నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘మజిలీ’. 2019 ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీని కథేమీ కొత్తది కాదు.. కానీ దర్శకుడి టేకింగ్, పాటల వల్ల.. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ అనిపించదు. ఇక ‘మజిలీ’ లో హీరోయిన్లుగా సమంత, దివ్యంశ కౌశిక్ లు నటించారు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ సమంతకే ఉంటుంది. కాబట్టి రెండో హీరోయిన్ దివ్యంశ కౌశిక్.. సినిమా పూర్తయ్యాక ఎవ్వరికీ గుర్తుండదు.

బహుశా అందుకేనేమో..టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ అమ్మడి పై ఫోకస్ పెట్టలేదు.. దాంతో సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు టైం పాస్ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈమెకు రెండో సినిమా ఛాన్స్ దక్కింది. అవును మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. వివరాల్లోకి వెళితే.. రవితేజ హీరోగా శరత్ మండవ డైరక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో ఓ మూవీ మొదలైంది.

ఇందులో ఇద్దరు హీరోయిన్లుంటారట. మెయిన్ హీరోయిన్ గా దివ్యంశ కౌశిక్ ఎంపికైనట్టు సమాచారం.సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందట.దాంతో కాస్త లేటైనప్పటికీ దివ్యంశ కౌశిక్ కు మంచి ఛాన్సే దక్కిందని చెప్పాలి. ఈ మూవీ కనుక హిట్టయితే దివ్యంశకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం అని చెప్పొచ్చు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divyansha Kaushik
  • #Divyansha
  • #Divyansha Kaushik
  • #Majili
  • #Ravi teja

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

7 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

9 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

10 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

11 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

12 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version