Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అప్పుడు ‘ఎన్టీఆర్’తో…ఇప్పుడు ‘అల్లుశిరీష్’ తో!!!

అప్పుడు ‘ఎన్టీఆర్’తో…ఇప్పుడు ‘అల్లుశిరీష్’ తో!!!

  • November 12, 2016 / 06:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ‘ఎన్టీఆర్’తో…ఇప్పుడు ‘అల్లుశిరీష్’ తో!!!

టాలీవుడ్ హీరోలకు మెల్లగా మళయాళం సినిమా మార్కెట్ పై ప్రేమ పెరిగిపోతుంది…ఇప్పటికీ అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి మార్కెట్ ఉండగా….తాజాగా ఆ కోవలోకి ఎన్టీఆర్ సైతం చేరాడు…కొరటాల శివ మాస్టర్ ప్లాన్ తో భాగంగా మలయాళంలో మార్కెట్ పెంచుకోవడానికి ఎన్టీఆర్ వేసిన స్కెచ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది….ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే లేదు కానీ…ఒక రకంగా చెప్పాలి అంటే మాత్రం మంచి పేరు వచ్చింది…అయితే ఎన్టీఆర్ ని మలయాళంలో నిలిపేందుకు మన మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేసిన కృషి అంతా ఇంతా కాదు…ఇదిలా ఉంటే తాజాగా మన మోహన్ లాల్ మరో తెలుగు హీరోతో జత కట్టనున్నాడు….ఇంతకీ ఎవరా హీరో…ఏమా కధ అంటే…ఆ హీరో ఎవరో కాదు…మన అల్లు వారి రెండో వారసుడు…అల్లు అర్జున్ సోదరుడు…అల్లు శిరీష్…అవును నిజమే అల్లు శిరీష్ డైరెక్ట్ మళయాళం సినిమాలో నటిస్తున్నాడు.

అదే మోహన్ లాల్ తో….అయితే తెలుగు లోని పూర్తిగా పరిచయం లేని అల్లు శిరీష్ కు సడన్ గా మలయాళంలో ఇంత ఆఫర్ ఎలా వచ్చింది అంటే…మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు…ఆది కేవలం తన అన్నకు ఉన్న క్రేజ్ వల్లే…ఆయన సిఫార్సు తో అని ఇట్టే చెప్పెయ్యొచు….అయితే అదంతా కాదని…తానే స్వయంగా తన టాలెంట్ తో ఈ ఆఫర్ సంపాదించుకున్నాను అంటున్నాడు మన కుర్ర హీరో….ఒక ఇంటెర్వ్యు లో మాట్లాడుతూ….1971-బియాండ్ బోర్డర్స్’ చిత్రంలో వార్ ట్యాంక్ కమాండర్ గా తనకు కీలక పాత్ర ఎలా దక్కిందో వివరించాడు….ఈ సినిమా దర్శకుడు మేజర్ రవి  ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అనుకోకుండా కలిశాను. అప్పుడు సినిమాల గురించి మాట్లాడుతూ మన చరిత్రకు సంబందించిన కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. అప్పుడే ఆయన.. నాకు నీలాంటి వ్యక్తే కావాలి. ఈ రోల్ నువ్వే చేయాలి అన్నారు. ఆయనకు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండి.. రిస్క్ తీసుకునే వ్యక్తి కావాలి. అవన్నీ నాలో చూసి ఈ రోల్ ఆఫర్ చేశారు’’ అని శిరీష్ చెప్పాడు…మరి ఏది ఎంతవరకూ నిజమో కానీ…మొత్తానికి అయితే మలయాళంలో శిరీష్ మొదలుపెట్టాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sirish
  • #janatha gargae
  • #Mohanlal
  • #Mohanlal Movies

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

9 mins ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

15 mins ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

5 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version