Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay, Samantha: విజయ్ సమంత జోడీపై అలాంటి కామెంట్లు.. ఏమైందంటే?

Vijay, Samantha: విజయ్ సమంత జోడీపై అలాంటి కామెంట్లు.. ఏమైందంటే?

  • October 28, 2022 / 06:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Samantha: విజయ్ సమంత జోడీపై అలాంటి కామెంట్లు.. ఏమైందంటే?

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడగా లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో దక్కుతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా హీరో వయస్సు కంటే హీరోయిన్ వయస్సు తక్కువగా ఉంటుంది. అయితే ఖుషి సినిమాలో నటిస్తున్న సమంత వయస్సు 35 సంవత్సరాలు కాగా విజయ్ దేవరకొండ వయస్సు 33 సంవత్సరాలు కావడం గమనార్హం.

సమంత కంటే విజయ్ దేవరకొండ వయస్సులో చిన్న అని తెలిసి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు తాజాగా విజయ్ దేవరకొండ సమంతపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సమంతతో ప్రేమలో పడిపోయానంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. కాలేజ్ రోజుల్లో ఉన్న సమయంలో తొలిసారి సమంతను సిల్వర్ స్క్రీన్ పై చూశానని విజయ్ దేవరకొండ అన్నారు. ఆ సమయంలోనే సమంతపై ప్రేమలో పడిపోయానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

ఇప్పుడైతే అన్ని విధాలుగా ఆమెను ఆరాధిస్తున్నానని విజయ్ తెలిపారు. విజయ్ సమంత జోడీ గురించి నెటిజన్లు స్పందిస్తూ ఆన్ స్క్రీన్ లో విజయ్ సమంత జోడీ బాగుంటుందని పేర్కొన్నారు. మీ ఇద్దరి జోడీని ఒకేసారి స్క్రీన్ పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఖుషి సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినా ఆ తేదీకి ఈ సినిమాను రిలీజ్ చేయడం సులువు కాదు. ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. విజయ్ దేవరకొండ, సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Mythri Movie Makers
  • #Samantha
  • #Shiva Nirvana
  • #VD11

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

5 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

19 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

19 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

20 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

20 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

41 mins ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

3 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

4 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

5 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version