Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి ఎలా ఉందంటే?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి ఎలా ఉందంటే?

  • January 9, 2018 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరూ కలిస్తే హిట్టే. ముఖ్యంగా వీరిద్దరి కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ అయితే ఎన్నో రికార్డులను తిరగరాసింది. అందుకే ఈ కాంబోపై సినీ విశ్లేషకులు ధీమాగా ఉన్నారు. అభిమానుల్లో మాత్రం ఈ సినిమాని తొలి షో చూడాలని ఆత్రంతో పాటు.. ఎలా ఉండబోతోందో అనే ఆందోళన కూడా కొంత ఉంది. అటువంటి వారికోసమే అజ్ఞాతవాసి ఫస్ట్ రివ్యూ…

ఫ్యామిలీ కథ
అటు పవన్ ఫ్యాన్స్ ని , ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లో కూర్చో పెట్టే కథను రాసుకొని త్రివిక్రమ్ తొలి అడుగుతోనే విజయాన్ని అందుకున్నారు. ఫ్యాన్స్ ని మెప్పించే.. ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించే కథ.. కథనం.. అజ్ఞాతవాసిలో ఉన్నాయి.agnyaathavaasi-first-review-1

వన్ మ్యాన్ షో
అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ మేనరిజంతో మెస్మరైజ్ చేశాడు. ఆడించాడు. పాడించాడు.
ఆటకట్టించాడు. అన్ని విధాలుగా అదరగొట్టాడు. మొదటి నుంచి చివరి వరకు సినిమా పవన్ వన్ మ్యాన్ షోగా సాగింది.

అను, కీర్తి.. అదరహో
కీర్తి సురేష్ ఇందులోనూ అభినయంతో ఆకట్టుకుంది. అను ఇమ్యానుయేల్ తన అందం తో ఆకర్షించింది. వీరు పవన్ తో చేసిన సందడి సినిమాని మరోస్థాయికి చేర్చింది.agnyaathavaasi-first-review-3

డైలాగ్స్ అదుర్స్
అజ్ఞాతవాసి చిత్రంలో త్రివిక్రమ్ మరింత పదునైన పదాలతో డైలాగ్స్ రాసారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఉన్న డైలాగ్స్ ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటాయి. అలా తన డైలాగ్స్ తో సూపర్ ఎండింగ్ ఇచ్చారు.

ఫైట్స్
మాస్ కి ఎన్ని ఉన్నా ఫైట్స్ లేకుంటే కిక్ ఉండదు. అందుకే పవన్ తో దిమ్మదిరిగే ఫైట్స్ చేయించారు త్రివిక్రమ్. ఇదివరకు ఏ చిత్రంలో పవన్ చేయని యాక్షన్ సీన్ ఇందులో ఉంది. ఇది ఫ్యాన్స్ కి కనువిందు చేయనుంది.agnyaathavaasi-first-review-2

మ్యూజిక్
అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ తోనే అజ్ఞాతవాసి సగం హిట్ అనే సంగతి రిలీజ్ కి ముందే తెలిసిపోయింది. అతను కంపోజ్ చేసిన పాటలు వెండితెరపై మరింత అందంగా త్రివిక్రమ్ ఆవిష్కరించారు. నేపథ్య సంగీతంతోను అనిరుధ్ కేక పుట్టించారు.

కొత్త కోణం
సినిమాటోగ్రాఫర్ మణికందన్ కెమెరా పనితనం ఆడియన్స్ ని ఆశ్చర్యపరచనుంది. ముఖ్యంగా పాటలు, ఫైట్స్ లో అతను చూసిన.. చూపించిన కోణం కొత్త అనుభూతిని ఇవ్వనుంది.agnyaathavaasi-first-review-4

ఫైనల్ గా హ్యాట్రిక్ హిట్
అనుమానాలను చీల్చుకుంటూ.. అంచనాలను బీట్ చేస్తూ అజ్ఞాతవాసి పవన్, త్రివిక్ర్రమ్ కాంబో కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు. ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచాడు.

ఈ ఫస్ట్ రివ్యూ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమేర్ సంధూ అభిప్రాయం.. ఆలోచన మేరకు రాయబడింది. ఫిల్మీ ఫోకస్ రివ్యూ మరికొన్ని గంటల్లో పబ్లిష్ కానుంది. ఆ రివ్యూ ని, రేటింగ్ ని మిస్ కాకండి.agnyaathavaasi-review-by-umair-sandhu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi Movie First Review
  • #Agnyaathavaasi Movie review
  • #Agnyaathavaasi Movie Telugu Review
  • #Agnyaathavaasi Review
  • #Agnyaathavaasi Review in Telugu

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

14 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

15 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

12 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

13 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

13 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version