Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ahimsa Twitter Review: ‘అహింస’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

Ahimsa Twitter Review: ‘అహింస’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

  • June 2, 2023 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ahimsa Twitter Review: ‘అహింస’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

Ahimsa Movie Twitter Reviewసెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు, సురేష్ బాబు తనయుడు అయిన అభిరామ్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం ‘అహింస’. ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్‌ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారి హీరోయిన్. జూన్ 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనేక కారణాల వల్ల ఆలస్యంగా రిలీజ్ అవుతుంది. టీజర్, ట్రైలర్ లు దర్శకుడు తేజ స్టైల్ సినిమా అని చెప్పకనే చెప్పాయి.

కొన్ని చోట్ల షోలు పడ్డాయి. ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా.. చాలా సీరియస్ గా సాగిందని, పాయింట్ కొత్తగా ఉన్నా ఎగ్జిక్యూషన్ తేజ సినిమాలనే గుర్తుచేసింది అని అంటున్నారు. అభిరామ్ అయితే డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడట. తప్పకుండా ఈ సినిమాతో అతను పాస్ మార్కులు వేయించుకుంటాడని అంటున్నారు.

అయితే పాటలు అంతగా ఎక్కేలా లేవట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే అంటున్నారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయట. యాక్షన్ ఎపిసోడ్స్ సో సో గా ఉన్నాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ గా తీసి ఉంటే.. కచ్చితంగా ఇది మంచి సినిమా అయ్యుండేదని.. ఇప్పటికైతే ఇది బిలో యావరేజ్ మూవీ అనిపించుకుంటుంది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ‘అహింస’ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Ahimsa title ardam telvalante e cinema lo chudalsinde cinema bagundi#Ahimsa pic.twitter.com/ZhGa4g6zZo

— (@karansharma9826) June 2, 2023

ఓర్పు, కరుణ, దయ, అహింస వంటి ఇతర లక్షణాలతో పుట్టి పెరిగిన యువకుడి కథే ఈ చిత్రం.#Ahimsa pic.twitter.com/msYD4W6pGb

— Fan Girl Of Ram (@my__princess93) June 2, 2023

Ahimsa movie ki just now came good start pakka action film la undi story set #Ahimsa pic.twitter.com/0ZnRusKu8T

— (@arunkumar9826) June 2, 2023

#Ahimsa

Kiran abbavaram anna fans support #ahimsa
Mass elite fanbase kiran abbavaram anna ki pic.twitter.com/LcCcxyA6ea

— all heroes fan(pk pb mb NTR rc aa chiru vdk nani) (@PKNTRPBRCMBAA) June 2, 2023

The film tells the narrative of a small child born and raised with patience, compassion, kindness, and other nonviolent characteristics. #Ahimsa pic.twitter.com/CHEGEetPNK

— Danusha (@Danusha_2023) June 2, 2023

Epati Daka prati oka dilogue prekshakulu ki baaga connect aye la raasru bagundi 25 min #Ahimsa pic.twitter.com/uzmUek9lAL

— (@ramachari26) June 2, 2023

చాలా మంచి మరియు అత్యుత్తమ చిత్రం నేను ప్రస్తుతం చూస్తున్నాను. .. #Ahimsa

— chainya (@manavskq393) June 2, 2023

దాని మొదటి సగం చాలా బాగుంది మరియు అద్భుతమైనది. .. #Ahimsa

— natwar (@keshavsks393) June 2, 2023

ఇప్పుడు ఓపికతో పుట్టి పెరిగిన ఓ యువకుడి కథే ఈ సినిమా #Ahimsa

— shivam (@taran39529) June 2, 2023

Movie start ayi 30 min ayindi kaani story lo full ga knovlve chesaru naaku full ga nachutunfi#Ahimsa pic.twitter.com/KRalzQ7Kpg

— danush reddy (@danushreddy9826) June 2, 2023

Unexpected twists cinema direct bagundi chustuna koddi intense pergurtundi #Ahimsa pic.twitter.com/VK1DMWcXuu

— (@mounishreddy26) June 2, 2023

Ahimsa movie wow audience full ga enjoy chestunaru naatho unna vaalu #Ahimsa pic.twitter.com/FxZnafTsLS

— Nilesh (@nileshkalva26) June 2, 2023

Just watched the movie. It was a great movie I’ve watched after long time.#Ahimsa pic.twitter.com/sdZP3MyqRd

— suyambu (@suyambu2023) June 2, 2023

The movie is a story of a youngster who is born and brought up with patience watching now #Ahimsa

— dhanush (@ajay063853) June 2, 2023

Ahimsa movie prati oka scene epud daka chaala baga suspense ga unfi movie #Ahimsa pic.twitter.com/eMZyiIxO4o

— Mallesh (@malleshyadav26) June 2, 2023

Abha hero acting levels super Abba chaal maturity chupsitunadu movie lo#Ahimsa pic.twitter.com/60dQNMlsPD

— sagar (@sagarchand9826) June 2, 2023

tter-tweet”>

Ahimsa movie expectations tho vacha almost match chesaru good first 20 min over #Ahimsa pic.twitter.com/r5XwJdebDv

— (@anuragrao9826) June 2, 2023

Characters placement perfect ga anpsitujdi naaku gripping ga unfi movie#Ahimsa pic.twitter.com/IhaDXqTMIE

— (@vardhankumar26) June 2, 2023

Att title ahimsa ani enduku pettaro epuduu chuste ne telustundi superb anpistundi#Ahimsa pic.twitter.com/TiFD8imaEW

— kamlesh (@kamleshshetty26) June 2, 2023

So far naku movie chaala Positive ga anpsitundi almost hit kottesinattu ga #Ahimsa pic.twitter.com/45vqOOs57x

— Prem Kumar (@premkumar9826) June 2, 2023

Show Time #Ahimsa Best Scenes Tho Take Up Chesaru Mve

Asala miss Avaddhu pic.twitter.com/1i4P05lmlw

— Vinod (@VinodKumarVinni) June 2, 2023

Watching Great Mve #Ahimsa
Don’t Miss It Prathi Okaru Chusi Telusukovalsina Vishayalu Chala Unai Mve Lo pic.twitter.com/XuWA1pvjqn

— (@MysoreRaji) June 2, 2023

Finally ST #Ahimsa
Ipati Varaku Jarigina Scenes and Performance Superb Ga Unai pic.twitter.com/3DzGZMLrur

— Prav (@PraviSunCherry) June 2, 2023

Manchi Issue Tho Start Ayindhi Mve #Ahimsa
Good Dialogues Andharu Chudali E Mve pic.twitter.com/j689SwuMSq

— (@VijayCharaNN7) June 2, 2023

St #Ahimsa
Very Interesting Ga Velthundhi Story
Miss Avaddhu pic.twitter.com/5vifnmk412

— ❤️ (@SeethaCharan7) June 2, 2023

I Loved The Teja Sir Mves
That’s Why Come To First Show #Ahimsa

Story Telling Bagundhi Ika Chudali Enti
Great Scenes Untayo ❤️ pic.twitter.com/yc4iOBCUaW

— Varagani (@VaraganiSaikum2) June 2, 2023

My Show Time #Ahimsa

Manchi Mve And Concept
Miss Avakunda Chudali All pic.twitter.com/cSIAXI0MwQ

— Rosy (@greekugirl_) June 2, 2023

Liked The Trailer Andhuke Frist Show Chudali Ani Vacha #Ahimsa ❤️
Abhi Ram Entry Bagundhi pic.twitter.com/4eDnjzSrur

— RC Indhu (@HereIndhu) June 2, 2023

Just Come To #Ahimsa Movie
Manchi Start ❤️
Locations U Guys Don’t Miss It pic.twitter.com/i6OIXGYbzx

— Santhosh (@santhosh143222) June 2, 2023

Such a Beautiful Start #Ahimsa Movie ❤️

Miss Avakunda Chudandi pic.twitter.com/iFKBvpY95V

— Kranthi (@iamkranthi99) June 2, 2023

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhiram
  • #Ahimsa
  • #Geethika
  • #Rajat Bedi
  • #Rana Daggubati

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను : మంచు విష్ణు

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

8 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

12 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

12 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

14 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

14 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

8 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

12 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

12 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

13 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version