Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aishwarya Lekshmi: ‘మట్టి కుస్తీ’ గురించి ఐశ్వర్య లక్ష్మీ ఏం చెప్పిందంటే

Aishwarya Lekshmi: ‘మట్టి కుస్తీ’ గురించి ఐశ్వర్య లక్ష్మీ ఏం చెప్పిందంటే

  • November 30, 2022 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Lekshmi: ‘మట్టి కుస్తీ’ గురించి ఐశ్వర్య లక్ష్మీ ఏం చెప్పిందంటే

హీరోగా వరుస సినిమాలు చేస్తున్న రవితేజ… ఇటీవల నిర్మాతగా కూడా మారాడు. తను నటిస్తున్న సినిమాలకే నిర్మాత అవుతాడేమో అనుకుంటే.. వేరే హీరోతో కూడా సినిమా చేశాడు. అదే ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య లక్ష్మీ ఇటీవల మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో నిర్మాత రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

‘మట్టి కుస్తీ’ సినిమాకి రవితేజ కూడా నిర్మాతే. అయితే ఆయన ఎప్పుడూ సెట్‌కి రాలేదు. విష్ణు విశాల్‌ను నమ్మి.. మొత్తం సినిమా మీరు పూర్తి చేసేయండి, చివరిగా నాకు చూపించండి చాలు అని అన్నారట. అలా సిద్ధం చేసిన సినిమాను చూసి రవితేజ చాలా మెచ్చుకున్నారట. దీంతో అసలు సెట్‌కి వెళ్లకుండా రవితేజ… విష్ణు విశాల్‌ను అంతలా ఎలా నమ్మాడో అని ఓ చర్చ నడుస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ తొలి నాళ్లలో రవితేజ ఈ సినిమాలో భాగం కాదనే విషయం గమనార్హం.

ఇక ఐశ్వర్య లక్ష్మి తన కెరీర్‌ గురించి చెబుతూ..‘మట్టి కుస్తీ’ ప్రి రిలీజ్‌ వేడుకలో రవితేజ తన గురించి చెప్పిన విషయాలు చాలా ఆనందాన్నిచ్చాయి అని అంది,. అలాగే తెలుగులో సాయిపల్లవి, సత్యదేవ్‌తో తనకు మంచి పరిచయం ఉందని చెప్పింది. కొత్త సినిమాల విషయంలో తొందరేం లేదని, మంచి కథ, గుర్తు పెట్టుకునే పాత్రలు వస్తే చేయాలి అనేదే తన ఆలోచన అని చెప్పింది ఐశ్వర్య. కామెడీ ప్రధానంగా సాగే పాత్రలు ఎప్పడూ చేయలేదని, తొలిసారి ‘మట్టి కుస్తీ’తో ఆ ప్రయత్నం చేశాను అని చెప్పింది.

ఆడ, మగ సమానమే అనే మెసేజ్‌ను మట్టి కుస్తీ సినిమాలో వినోదాత్మకంగా చూపించారట. ఇందులో ఐశ్వర్య కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో కూడా నటించిందట. భావోద్వేగ సన్నివేశాలు నాకు కొట్టినపిండి, కానీ ఓ సవాల్‌గా తీసుకుని ఇందులో కామెడీ చేశా అని చెప్పింది. మూడేళ్ల కిందట ఈ కథ విన్నానని, తిరిగి మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ స్క్రిప్ట్‌ తన దగ్గరికే వచ్చిందని కూడా చెప్పింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwarya Lekshmi
  • #Aishwarya Lekshmi
  • #Matti Kusthi
  • #Ravi teja

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

5 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

18 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

18 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

19 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

15 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

16 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

17 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

19 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version