Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ajay Devgn: ఆర్.ఆర్.ఆర్ నటుడు అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Ajay Devgn: ఆర్.ఆర్.ఆర్ నటుడు అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • April 14, 2022 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajay Devgn: ఆర్.ఆర్.ఆర్ నటుడు అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో ఒకరైన అజయ్‌ దేవగన్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంటారు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చిన్న పాత్రలో నటించి మెప్పించారు.ఆయన పాత్ర సినిమాకి చాలా కీలకం.చరణ్ తండ్రిగా నటించిన ఈయనకి జోడీగా శ్రీయ నటించింది. త్వరలో ఈయన దర్శకత్వం వహించిన ‘రన్‌ వే 34’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్, రకుల్ ప్రీత్‌ సింగ్, ఆకాంక్ష సింగ్‌ నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.

Click Here To Watch NOW

2008లో వచ్చిన ‘యూ మే ఔర్‌ హమ్‌’, 2016లో వచ్చిన ‘శివాయ్‌’ చిత్రాల తర్వాత అజయ్ దేవగన్ దర్శకత్వం వహించిన మూవీ ఇదే కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్ వంటి వాటికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. తాజాగా అజయ్ దేవగన్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఓ తప్పు వల్ల ఆయన రెండు సార్లు జైలుకి వెళ్ళాను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. “ఈ విషయాలు ఇప్పుడు చెప్పకూడదు. కానీ గతంలో చాలాసార్లు వీటి గురించి చెప్పాను. ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో చాలా తప్పులు చేస్తుంటారు. నేను ఇంకా ఎక్కువ తప్పులే చేశాను.దానికి ఫలితంగా ఒక్కసారి కాదు రెండుసార్లు జైలు పాలయ్యాను. ఒకసారి మా నాన్న గన్‌ను అతనికి తెలియకుండా దొంగలించి జైలుకు వెళ్లాను. ఇంకోసారి తప్పు చేసి రెండోసారి కూడా వెళ్లాల్సి వచ్చింది.

Ajay Devgn To Star In Khaidi Remake1

నేను కాలేజ్‌ రోజుల్లో గూండాలా ప్రవర్తించేవాడిని. ఇప్పటి తరానికి తెలియకపోయుండొచ్చు కానీ ఆ రోజుల్లో మేము చేసినట్టు ఎవ్వరూ ఎంజాయ్ చేసి ఉండరు.’ అని తను చేసిన తప్పులు తెలిపాడు అజయ్‌ దేవగణ్‌. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ajay Devgn
  • #Ajay Devgn
  • #Hero Ajay Devgn
  • #RRR movie

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

5 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

5 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

6 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

8 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

6 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version