Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Ajay, Hamida: నామినేషన్స్ లో ఇచ్చిపారేసిన హమీదా..! అసలు అజయ్ తో జరిగింది ఇదే..!

Ajay, Hamida: నామినేషన్స్ లో ఇచ్చిపారేసిన హమీదా..! అసలు అజయ్ తో జరిగింది ఇదే..!

  • April 5, 2022 / 10:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajay, Hamida: నామినేషన్స్ లో ఇచ్చిపారేసిన హమీదా..! అసలు అజయ్ తో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నామినేషన్స్ వేడెక్కిపోయాయి. ఈవారం అన్నింటికంటే ముఖ్యంగా సరైన రీజన్స్ చెప్పాలని హౌస్ మేట్స్ గట్టిగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా అజయ్ హమీదాని నామినేట్ చేస్తూ, నన్ను బ్యాడ్ గా జనాలకి చూపించాలని అనుకుంటున్నావ్ అన్నాడు. దీంతో హమీదా ఫైర్ అయ్యింది. మాట్లాడితే జనాలు జనాలు అనొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు మేటర్ ఏంటంటే, కీలు గుర్రం అనే కెప్టెన్సీ టాస్క్ జరిగినపుడు అజయ్ బిందుమాధవిపై అరిచాడు. అక్కడ గేమ్ ని ఉద్దశ్యించి FU** అనే పదాన్ని వాడాడు.

దీని తర్వాత ఆర్డర్ ఆర్డర్ అనే కోర్టు టాస్క్ లో ఈ పదం అజయ్ నోట్లో నుంచీ వచ్చిందని, నేను క్లియర్ గా విన్నాను అంటూ హమీదా చెప్పింది. దీంతో వీకండ్ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ఈ పదం బిందుని ఉద్దేశ్యించి అనలేదని, గేమ్ ని ఉద్దేశ్యించి అజయ్ మాట్లాడాడు అంతే అని హమీదాతో చెప్పాడు. అయినా కూడా ఇలాంటి పదాలు వాడద్దని క్లియర్ గా అజయ్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే అజయ్ హమీదాని ఈ విషయంలో నామినేట్ చేస్తూ రీజన్ చెప్పాడు.

దీనిపైన ఇద్దరూ చాలాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు. నిజానికి అంతకుముందే అషూరెడ్డి వచ్చి హమీదాని నామినేట్ చేసింది. హమీదా చాలాసేపు అషూతో వాగ్వివాదం చేసింది. ఇద్దరూ గట్టి గట్టిగా అరుచుకుంటూ మరీ నామినేట్ చేసుకున్నారు. లాస్ట్ టైమ్ నామినేషన్స్ లో అషూరెడ్డి స్వాప్ చేసేందుకు అందరూ ఏకాభిప్రాయంతో చెప్పినపుడు అషూరెడ్డి ఫైట్ చేసింది. ఇక్కడే హమీదా డిబేట్ లేదు, రైట్ లేదు అంటూ మాట్లాడిందని నింద వేస్తూ అషూ, హమీదాని నామినేట్ చేసింది.

ఎక్స్ ప్లనేషన్ ఇస్తున్నా కూడా అషూరెడ్డి వినలేదు. దీంతో హమీదాకి ఒళ్లు మండిపోయింది. అందుకే చాలాసేపు ఆర్గ్యూ చేసింది. నువ్వెవరు అంటే నువ్వెవరు అనే స్టేజ్ వరకూ ఇద్దరూ వెళ్లారు. దీంతో హౌస్ వేడెక్కిపోయింది. అషూరెడ్డికి గట్టిగా ఇచ్చిపారేసింది హమీదా. ఆ తర్వాత అషూని నామినేట్ చేసింది హమీదా. తన విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అలాగే అజయ్ ని కూడా నామినేట్ చేసేసింది. ఇక అజయ్ ఇష్యూ లో కూడా హమీదా తన పవర్ ని చూపించింది.

ఇక్కడే హమీదా నేను జస్ట్ ఆ పదం విన్నాను అని, అంతకంటే ఎెక్కువ మాట్లాడలేదు అంటూ చెప్పింది. కోర్టు బోన్ లో నన్ను అడిగినపుడు ఆ పదం నువ్వు విన్నావా లేదా అని అడిగినపుడు విన్నాను అని చెప్పాను అంతే కానీ, పర్సనల్ గా , క్యారెక్టర్ గా నిన్ను బ్యాడ్ చేయలేదని స్ట్రాంగ్ గా చెప్పింది. అషూ, అజయ్ ఇద్దరూ కూడా కూడా పలుక్కుని మరీ నామినేట్ చేసినట్లుగా అయ్యింది. దీంతో హమీదా ఈవారం హౌస్ లో నామినేట్ అవ్వాల్సి వచ్చింది. మరి ఈసారి సేఫ్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Hamida

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

11 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

15 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

16 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

17 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version