Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తెలుగు మార్కెట్ పై అజిత్ ఆశలు…

తెలుగు మార్కెట్ పై అజిత్ ఆశలు…

  • August 23, 2017 / 08:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు మార్కెట్ పై అజిత్ ఆశలు…

తమిళనాట అజిత్ ఎదురులేని సూపర్ స్టార్. అతని సమకాలీనులైన విజయ్, సూర్య వంటి వారు కూడా అజిత్ సినిమా రిలీజ్ అంటే తమ సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నా.. ఒక నెలరోజులు వాయిదా వేసేస్తారు. ఎలాంటి అభిమాన సంఘాలు లేకపోయినా, సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలుపంచుకోకపోయినా.. అశేషమైన క్రేజ్ ఉన్న అజిత్ కి అక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది. దానికి తోడు అజిత్ మునుపటి చిత్రాలు “వీరమ్” (తెలుగులో “వీరుడొక్కడే”), “అర్రంభమ్” (తెలుగులో “ఆరంభం), ఎన్నాయ్ ఆరిందాల్ (తెలుగులో “ఎంతవాడు గానీ”), “వేదాలమ్” సాధించిన హిట్స్ అలాంటివి. “వేదాలమ్” కూడా వర్షాలు-వరదల కారణంగా భారీ కలెక్షన్స్ సాధించలేకపోయింది కానీ.. ఆ వరదలు రాకుంటే వంద కోట్ల క్లబ్ లో ఈజీగా ప్లేస్ సంపాదించేసేది.

అలాంటి భారీ క్రేజ్ ఉన్న అజిత్ కి తెలుగులో మాత్రం కనీస స్థాయి మార్కెట్ కూడా లేదు. అందుకు కారణం ముందు నుంచీ ఆయన తెలుగు మార్కెట్ పై దృష్టి సారించకపోవడమే. అయితే.. ఆయన తాజా చిత్రం “వివేగమ్” (తెలుగులో “వివేకం”)కు విపరీతమైన క్రేజ్ ఉంది. విడుదలైన టీజర్-సాంగ్స్ వల్ల తెలుగులోనూ ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కనుక హిట్ అయితే.. అజిత్ కి తెలుగులోనూ సాలిడ్ గా కాకపోయినా మినిమమ్ మార్కెట్ ఏర్పడడం అనేది ఖాయం. సో, రేపు విడుదలవ్వనున్న “వివేకం” ఆయన తమిళ మార్కెట్ ను మాత్రమే కాక తెలుగు మార్కెట్ కు కూడా కీలకం కానుంది. మరి సినిమా రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Ajith Kumar
  • #Ajith Movies
  • #Vivekam
  • #Vivekam Telugu Movie

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

2 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

5 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 hour ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

2 hours ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version