Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

  • August 24, 2026 / 05:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

ఈ ఏడాది అజిత్‌ను వెండితెరపై చూడలేం. ఎందుకంటే గతేడాది ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా వచ్చాక అజిత్‌ ఒక్కసారిగా రేస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. విదేశాల్లో తన రేసు కారుతో రేస్‌లతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ‘గ్లాడియేటర్స్‌ – ఇన్‌ పర్సూట్‌ ఆఫ్‌ ఛాలెంజ్‌’ అనే రేసింగ్‌ డాక్యుమెంటరీ కూడా చేశాడు. ఇప్పుడు తిరిగి యాక్టర్‌ అజిత్‌ అయిపోయాడు. ఇటీవలే ‘డేర్‌ డెవిల్’ అనే సినిమాను అనౌన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Ajith

ఇన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చి ఒక్క సినిమానే ఓకే చేస్తే ఎలా అనిపించిందో ఏమో.. వరుస సినిమాలను ఓకే చేసే పనిలో ఉన్నాడట. ఈ మధ్య కాలంలో వరుస కథలు వింటున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి రాబోయే ఎనిమిది సినిమాల లైనప్‌ ఫిక్స్‌ అయిపోయినట్లే అని చెప్పొచ్చు. ఇందులో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అసిస్టెంట్‌ కూడా ఉన్నారట. ఇదే జరిగితే ఈ మధ్య కాలంలో జక్కన్న నుండి బయటకు వచ్చిన తొలి అసిస్టెంట్‌ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం అజిత్‌.. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘డేర్‌ డెవిల్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌ నుండి స్టార్ట్‌ చేస్తారని సమాచారం. ఆ తర్వాత మాస్‌ డైరక్టర్‌ శివతో ఓ సినిమా చేస్తారని టాక్‌. ఆ సినిమా తర్వాత వైవిధ్యమైన దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ కథ లైన్‌ చెప్పి ఓకే చేయించుకున్నారు అని సమాచారం. వీటి తర్వాత తనతో ‘గ్లాడియేటర్‌’ అనే డాక్యుమెంటరీ తీసిన ఏఎల్‌ విజయ్‌కి అజిత్‌ ఓ ఛాన్స్‌ ఇస్తారట.

ఈ ప్రాజెక్ట్‌లు ఇలా ఉండగా.. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌, కొత్త చిత్రాల దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు కథలు చెప్పారట. మరి వీటిని అజిత్‌ ఓకే చేస్తాడా అనేది చూడాలి. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ లిస్ట్‌లో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి టీమ్‌లోని అసోసియేట్‌ దర్శకుడు ఒకరు అజిత్‌కి రీసెంట్‌ కథ చెప్పారట. ఇవన్నీ కాకుండా ప్రశాంత్‌ నీల్‌ కూడా అజిత్‌తో పని చేస్తారు అనే మరో మాట కూడా వినిపిస్తోంది. దీంతో పెద్ద లైనప్పే కనిపిస్తోంది.

2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

13 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

15 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

21 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version