Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

  • July 14, 2026 / 02:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

అజిత్‌ నుండి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు కొత్త సినిమా ఏదీ స్టార్ట్‌ కాలేదు. దీంతో ఈ ఏడాదికి సినిమా రావడం అసాధ్యం. వచ్చే ఏడాది ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ ఇంకా టీమ్‌ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ దాదాపు వచ్చేసింది. మరో రెండు Aలతో కలసి మిస్టర్‌ A ఇప్పుడు సినిమా చేయబోతున్నాడని కోడంబాక్కం వర్గాల టాక్‌. అవును, అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో అజిత్‌ నెక్స్ట్‌ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తారట.

Ajith

అంతేకాదు ఈ సినిమాను అజిత్‌ స్వయంగా నిర్మిస్తారట. ఆగస్టులో సినిమా షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారని.. ఈ నెలాఖరులో సినిమా ప్రకటన ఉంటుంది చెబుతున్నారు. 2025లో వచ్చిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమా తర్వాత అజిత్‌ మరో సినిమా చేయలేదు. తన మోటో రేసింగ్‌ పోటీల పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రపంచదేశాల్లో తన టీమ్‌ తరఫున పోటీకి దిగుతూ విజయాలు సంపాదించుకుంటూ వచ్చాడు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడు అని అంటున్నారు.

అన్నట్లు ఇలా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినా.. కెమెరాకు దూరంగా లేడు అజిత్‌. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తన రేసింగ్‌, ఇతర కార్యకలాపాల మీద ఓ డాక్యుమెంటరీ చేశారు. అజిత్‌ నాన్‌ సినిమా కంటటెంట్‌ ఈ డాక్యుమెంటరీ ఉండబోతోందట. తొలుత ఈ ఫిల్మ్‌ను థియేటర్లలో విడుద చేసి, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమ్‌ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ అనుకుంటోందట. మే 1న ఈ డాక్‌ ఫిల్మ్‌ను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల అవ్వలేదు.

ఈ డాక్‌ ఫిల్మ్‌ కోసం ఏఎల్‌ విజయ్‌ దుబాయి వెళ్లి షూటింగ్‌ చేయించారు. ఇందులో కొందరు సినిమా సెలబ్రిటీలు కూడా కనిపిస్తారట. వారంతా అజిత్‌ రేస్‌ని చూడటానికి వెళ్లినవారే అని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ త్వరలో వెల్లడిస్తారని సమాచారం.

భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhik Ravichandran
  • #Ajith
  • #Anirudh Ravichander

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

49 mins ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version