Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ దర్శకుడితో సినిమా అంటే అజిత్ రిస్క్ చేస్తున్నట్లే!

ఆ దర్శకుడితో సినిమా అంటే అజిత్ రిస్క్ చేస్తున్నట్లే!

  • February 9, 2020 / 10:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ దర్శకుడితో సినిమా అంటే అజిత్ రిస్క్ చేస్తున్నట్లే!

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం వాలిమై చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే అజిత్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన న్యూస్ బయటికి వచ్చింది. ఆయన తన తదుపరి చిత్రం సీనియర్ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ తో చేస్తున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు రవి కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వచ్చే ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ప్రస్తుతం అజిత్ కుమార్ సూపర్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన వరుస విజయాలు అందుకుంటూ కోలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

Ajith with KS Ravikumar

ఈ సమయంలో ఫార్మ్ లో లేని ఈ దర్శకుడితో మూవీ చేయడం అవసరమా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కె ఎస్ రవి కుమార్ గతంలో రజిని, కమల్ వంటి స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. ఐతే కొంత కాలంగా ఆయన ట్రాక్ రికార్డు అంతగా ఏమి బాగోలేదు. ఆయన బాలయ్యతో చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన జై సింహ పరవాలేదు అనిపించినా బాలయ్య స్థాయి హిట్ ఐతే కాదు. ఇక గత ఏడాది క్రిస్మస్ కానుకగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ విడుదలై బాలయ్యకు ఓ పెద్ద డిజాస్టర్ అంటగట్టింది. ఈ నేపథ్యంలో అజిత్ ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనే చెప్పాలి.

Ajith to work with KS Ravikumar1

Ajith to work with KS Ravikumar2

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Ajith Kumar
  • #ks ravikumar

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

12 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

13 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version