Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

  • December 1, 2025 / 12:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

‘వారణాసి’ ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడి ప్రస్తావన తెస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు ఆయన చూపించిన అసహనం, దాన్ని హనుమంతుడి నమ్మకంతో ముడిపెట్టడంపై పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం సద్దుమణగక ముందే, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ టీమ్ వదిలిన లేటెస్ట్ పోస్టర్స్ కొత్త చర్చకు తెరలేపాయి. జక్కన్న కామెంట్స్ కు కౌంటర్ గానే హనుమాన్ సెంటిమెంట్ ను బయటకు తీశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AKHANDA 2

నిజానికి ‘అఖండ’ మొదటి భాగం మొత్తం శివుడి చుట్టూ, అఘోరా బ్యాక్ డ్రాప్ లో నడిచింది. సీక్వెల్ కూడా అదే శివ తత్త్వంతో ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రిలీజ్ టీజర్ లో, తాజాగా వచ్చిన సెన్సార్ పోస్టర్ లో హనుమంతుడి విగ్రహాన్ని భారీగా హైలైట్ చేశారు. రీసెంట్ గా రాజమౌళి హనుమంతుడిని ప్రశ్నించిన సమయంలోనే, బోయపాటి ఇలా హనుమంతుడిని ఎలివేట్ చేస్తూ పోస్టర్ వదలడం యాదృచ్ఛికం అనిపించడం లేదన్నది సోషల్ మీడియా టాక్.

బాలకృష్ణకు దైవభక్తి, హిందుత్వం అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి వ్యాఖ్యలకు పరోక్షంగా సమాధానం చెప్పడానికే, ఈ టైమ్ లో హనుమాన్ ఫ్యాక్టర్ ను తెరపైకి తెచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకవైపు జక్కన్న మాటలపై రాజాసింగ్, మాధవి లత వంటి వారు ఫైర్ అవుతుంటే, బాలయ్య తన సినిమా ద్వారా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. దీన్ని కేవలం కౌంటర్ గానే చూడలేం. ఒకవేళ కథలో అఘోరా పాత్రకు, హనుమంతుడికి మధ్య బలమైన లింక్ ఉండి ఉంటే ఈ ప్రమోషన్ కరెక్టే అవుతుంది. అలా కాకుండా, కేవలం ఇప్పుడు నడుస్తున్న వివాదానికి కౌంటర్ గా హనుమాన్ ను వాడితే మాత్రం అది మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. కథలో ఆ ఎమోషన్ ఉంటేనే ఈ పోస్టర్లకు న్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా, రాజమౌళి వర్సెస్ అఖండ అనే టాపిక్ ఇప్పుడు సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టింది. ఇది ఉద్దేశపూర్వక కౌంటరా? లేక స్క్రిప్ట్ డిమాండా? అనేది డిసెంబర్ 5న సినిమా చూస్తే గానీ తెలియదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

50 mins ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 hour ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

2 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

2 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

3 hours ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

6 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

7 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version