Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhanda 2: అఖండ 2 లీక్స్.. ప్లాన్స్ మామూలుగా లేవు!

Akhanda 2: అఖండ 2 లీక్స్.. ప్లాన్స్ మామూలుగా లేవు!

  • November 8, 2024 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: అఖండ 2 లీక్స్.. ప్లాన్స్ మామూలుగా లేవు!

నందమూరి బాలకృష్ణ  (Nandamuri Balakrishna)  ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్లతో తెలుగు సినీ ప్రపంచంలో తనదైన రికార్డును కొనసాగిస్తున్నారు. ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) – ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) సినిమాలతో సక్సెస్ సాధించిన బాలయ్య, ఇప్పుడు మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం బాలయ్య బాబు గతంలో బోయపాటి శ్రీను(Boyapati Srinu)  దర్శకత్వంలో తీసిన ‘అఖండ’కు  (Akhanda)  సీక్వెల్ కావడం విశేషం. అఖండ 2 కు సంబంధించిన ప్రాజెక్ట్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది.

Akhanda 2

ఇప్పుడు అఖండ 2 లో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అవుతున్నాయి. బాలయ్య ఈ సినిమాలో దేవాలయాల పవిత్రతను కాపాడే యోధుడిగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. పైగా హిందూ గ్రంధాల పట్ల అవహేళన చేసే వారి పని పట్టే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. తొలి సినిమాలో అఘోర లుక్ తో ఆడియన్స్ కి ఫుల్ ఫీల్ ఇచ్చిన బాలయ్య, ఈ సీక్వెల్ లో మరింత పవర్ ఫుల్ లుక్ లో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోకి బ్లాక్ మెయిలింగ్ కాల్.. ఏమైందంటే?
  • 2 షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?
  • 3 డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

ఈ ప్రాజెక్ట్‌పై బోయపాటి మరియు బాలయ్య కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో ఒక రకమైన అంచనాలు ఏర్పడతాయి. ఈ కాంబో గతంలో సింహా(Simha) , లెజెండ్ (Legend), అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ని అందించింది. ఇక ‘అఖండ 2’ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధమవుతుండటంతో, నిర్మాతలు ప్రాజెక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని భాషల్లో రికార్డులను సృష్టించగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమా సెట్స్ పైకి త్వరలో వెళ్లనుంది, ఇప్పటికే భారీ సెట్స్ నిర్మించారని సమాచారం. ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలయ్య మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓపెనింగ్ రోజునే పవర్ ఫుల్ డైలాగ్‌తో సందడి చేసిన బాలయ్య, సినిమాలో అలాంటి డైలాగ్‌లు పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తుండటంతో అఖండ 2పై అంచనాల ఆసక్తి మరింత పెరిగింది.

బ్రేకులు లేకుండా ప్రభాస్ స్పీడ్.. ఎలా బ్యాలెన్స్ చేస్తాడో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

3 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

5 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

37 mins ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 hour ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

17 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version