Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Akhanda Collections: ‘అఖండ’ ఆ ఫీట్ ను సాధించే అవకాశాలు లేనట్టే..!

Akhanda Collections: ‘అఖండ’ ఆ ఫీట్ ను సాధించే అవకాశాలు లేనట్టే..!

  • December 17, 2021 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Collections: ‘అఖండ’ ఆ ఫీట్ ను సాధించే అవకాశాలు లేనట్టే..!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం విడుదలై 15 రోజులు పూర్తికావస్తోన్నప్పటికీ ఇప్పటికి డీసెంట్ కలెక్షన్లు నమోదు చేస్తూనే ఉంది. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2వ వారం కూడా బాగానే క్యాష్ చేసుకుంది. ఇక 15వ రోజున కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించే విధంగా కలెక్ట్ చేసింది.

ఈ చిత్రం 15 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :

నైజాం 18.23 cr
సీడెడ్ 13.77 cr
ఉత్తరాంధ్ర  5.71 cr
ఈస్ట్  3.72 cr
వెస్ట్  3.12 cr
గుంటూరు  4.30 cr
కృష్ణా  3.28 cr
నెల్లూరు  2.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 54.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  9.78 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 64.26 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 15 రోజులకి గాను రూ.64.26 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.10.26 కోట్ల లాభాలు దక్కాయి. నిన్న కూడా ఈ చిత్రం రూ.0.25 కోట్ల షేర్ ను రాబట్టింది.

కానీ ఆంధ్రాలో పలు ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఈరోజు ‘పుష్ప ది రైజ్’ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఆ ఫీట్ సాధించడం కష్టమనే చెప్పాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

trending news

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

21 mins ago
Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

1 hour ago
Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

20 hours ago
Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

21 hours ago

latest news

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

2 mins ago
Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

4 hours ago
Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

19 hours ago
Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

20 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version