Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సిసింద్రీ…రెండో సినిమా మొదలు!!!

సిసింద్రీ…రెండో సినిమా మొదలు!!!

  • August 2, 2016 / 07:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిసింద్రీ…రెండో సినిమా మొదలు!!!

టాలీవుడ్ నవ మన్మధుడు, కింగ్ ఆఫ్ గోల్డెన్ హార్ట్స్  అక్కినేని నాగార్జున నట వారసుల్లో ఒకడిగా, టాలీవుడ్ కి భారీ బడ్జెట్ సినిమాతో, భారీ అంచనాలతో అడుగుపెట్టాడు అక్కినేని అఖిల్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టాలి అన్న కసితో సినిమాలో నటించిన అఖిల్ ఆ సినిమాని డిజాస్టర్ గా మలుచుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అఖిల్ అట్టర్ ఫ్లాప కావడంతో కాస్త ఆలోచించి తన రెండో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ గా మలచుకోవాలి అని ఆలోచించి మరీ ఎన్నో భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ వాటన్నింటినీ కాదని, వెతికి..వెతికి…చివరకూ తన రెండో సినిమా గురించి ట్వీట్ చేశాడు మన నటసామ్రాట్ మనమడు.

ఇంతకీ విషయంలోకి వెళితే…లాంగ్ గ్యాప్ తీసుకుని పక్కా ప్లానింగ్ తో  దూసుకు వస్తున్న అఖిల్ రెండో సినిమాకి పేపర్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ రెడీ, ఇక పెన్‌తో పనిలేదు. క్లాప్ బోర్డ్, కెమేరా లెన్స్‌లతోనే కుర్రాడు ముందుకు వెళ్లాలి. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. ఇక ఈ సినిమాకి…అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు అఖిల్ ఆల్‌రెడీ ట్వీట్ లో తెలిపాడు. అదే క్రమంలో అక్కినేని నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 29న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుందట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా క్లాప్ కొట్టేది మాత్రం అప్పుడేనని టాలీవుడ్ టాక్. హీరోయిన్, ఇతర వివరాలను ఆ రోజున ప్రకటించనున్నారట. ఇక ఈ ఏడాది చివరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు సిద్దం అవుతున్నాడు అఖిల్, మరి ఈ సినిమా అయిన అఖిల్ కు హిట్ తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Film
  • #Akhil Akkineni
  • #Akkineni Nagarjuna

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

4 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

4 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

5 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

5 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

6 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

8 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

9 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

11 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

11 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version