Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అఖిల్ అయ్యప్పమాల వెనుక అసలు కారణం అదే..!

అఖిల్ అయ్యప్పమాల వెనుక అసలు కారణం అదే..!

  • June 24, 2020 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ అయ్యప్పమాల వెనుక అసలు కారణం అదే..!

అక్కినేని వారసుడు అఖిల్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు . అఖిల్ మొదటిసారి ఈ దీక్ష చేపట్టినట్టు సమాచారం. మరి ఈ దీక్ష చేపట్టడం వెనుక కారణం…ఈ సారైనా విజయం చేకూర్చమని దేవుడికి చేస్తున్న విన్నపం మరియు మొక్కులో భాగం అని అందరూ అంటున్నారు. అఖిల్ ఇప్పటివరకు హీరోగా మూడు సినిమాలలో నటించాడు. ఆయన డెబ్యూ మూవీ అఖిల్ భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయం పాలైంది. దర్శకుడు వి వి వినాయక్ కాంప్రమైజ్ కాకుండా కోట్లు వెచ్చించి ఆ సినిమా తెరకెక్కించారు.

రెండో ప్రయత్నంగా చేసిన హలో కూడా నిరాశపరిచింది. మిస్టర్ మజ్నుతో ముచ్చటగా మూడో ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. దీనితో కనీశం నాలుగో చిత్రంతో నైనా అఖిల్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ని తీసుకున్నారు. మోస్ట్ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ కథ, కథనాల విషయంలో నాగార్జున దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నాడట. ఆయన డైరెక్టర్ కి కొన్ని మార్పులు కూడా చెప్పారని సమాచారం.

ఈ విజయం అఖిల్ కెరీర్ కి చాలా అవసరం కాగా, ఏమవుతుందో అనే టెన్షన్ అఖిల్ లో ఉంది. అందుకే ఆయను అయ్యప్పను ఆశ్రయించారు. ఇందులో విశేషం ఏమిటంటే వీరి తాతగారైన లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నాస్తికుడట. ఆయన అసలు దేవుడిని నమ్మేవాడు కాదట. ఆయన కొన్ని భక్తిరస చిత్రాలలో నటించినప్పటికీ ఆయన దేవుడిని నమ్మడని సమాచారం. నాగార్జునకు దేవుడిపై నమ్మకం ఉంది. ఆయన నటించిన అన్నమయ్య, శ్రీరామదాసు మంచి విజయాలు అందుకున్నాయి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Most Eligible Bachelor

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

10 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

10 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

11 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

11 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

11 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

10 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

15 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

19 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version