Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చెర్రీ పాట.. అఖిల్ ఆట..!!

చెర్రీ పాట.. అఖిల్ ఆట..!!

  • May 17, 2016 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీ పాట.. అఖిల్ ఆట..!!

అభిమానులు మా హీరో.. మా హీరో అంటూ కొట్టుకుంటారు గాని .. సినీ తారలందరూ స్నేహంగా ఉంటారు. ఈ సంగతి మనకి అలనాటి స్టార్లు అనేక సార్లు నిరూపించారు. నేటి హీరోల మధ్య కూడా అంతే ఫ్రెండ్ షిప్ ఉంది. కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మంచి స్నేహితులు. ఆ చనువు కొద్దే చరణ్ మూవీ నాయక్ లోని “లైలా.. ఓ లైలా” పాట లైన్ ను తన కొత్త సినిమాకు పేరుగా పెట్టుకున్నట్లు తెలిసింది.

అఖిల్ తన మొదటి సినిమా ఫెయిల్ కావడంతో రెండో సినిమా ఫై చాలా సీరియస్ గా పని చేస్తున్నాడు. ఊపిరి డైరక్టర్ వంశీ పైడిపల్లి రొమాంటిక్ విత్ యాక్షన్ జాన్ర లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. పీవీపీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు సూటయ్యే టైటిల్ అదేనని డైరక్టర్, హీరో నిర్ణయించి “లైలా.. ఓ లైలా”ను ఫైనల్ చేశారు. అఖిల్ పక్కన నటించే లైలా కోసం అన్వేషణ మొదలయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #Lailaa O Lailaa Movie
  • #Ram Charan

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

6 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

8 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

8 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

22 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

3 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

5 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

9 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version