Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

  • July 16, 2026 / 12:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

‘అయ్యగారే నం.1..’ అంటూ గత కొన్ని ఏళ్లుగా ఓ అభిమాని సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులు ఈ సందడిని ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేయగా.. ఇంకా అఖిల్‌కి (Akhil) సరైన విజయం వస్తుండకపోవడంతో ఆ మాట కాస్తా ట్రోలింగ్‌ మెటీరియల్‌ అయిపోయింది. అయితే ఇప్పుడు తొలిసారి ఆ మాటకు తగ్గ విజయం అందుకున్నాడు అఖిల్‌. అంతేకాదు తనకు ‘అయ్యగారే నం. 1’ అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చిన వీరాభిమాని నాగరాజును ఇప్పుడు అఖిల్‌ కలుసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Akhil Akkineni

బుధవారం గుంటూరులో జరిగిన ‘లెనిన్‌’ సక్సెస్ మీట్ తర్వాత వీరాభిమాని నాగరాజును తన దగ్గరకు అఖిల్‌ పిలిపించుకుని కలిశాడు. తనపై కాళ్లపై నాగరాజు పడబోగా వారించిన అఖిల్‌.. నాగరాజును హగ్ చేసుకున్నారు. ‘నీ వల్లే అయ్యగారే నం. 1 అనే పేరు నాకు వచ్చింది. మళ్లీ హిట్ కొడదాం’ అని నాగరాజుతో అఖిల్ చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. అలాగే తన ఆనంభాష్పాలతో అఖిల్‌ను ప్రేమలో ముంచెత్తాడు నం.1 అభిమాని. ఆ ఎమోషనల్‌ మూమెంట్‌ సమయంలో అఖిల్‌ భార్య జైనబ్‌ కూడా అక్కడే ఉన్నారు.

Akhil’s Hardcore fan meets his Favorite Star finally1

సక్సెస్‌ మీట్‌సమయంలో కూడా ఇలాంటి మూమెంటే జరిగింది. సక్సెస్ మీట్‌లో అఖిల్ భార్య జైనబ్ రవ్‌జీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘లెనిన్’ సినిమా సక్సెస్‌పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సినిమా టీంకు కంగ్రాట్స్ చెబుతూ.. ‘అయ్యగారే నం.1’ అని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు, నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది.

Lenin Movie Review and Rating

జులై 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.75 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. సెకండ్ వీక్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సమాచారం. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ఫేం మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి.

అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Lenin Movie

Also Read

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

trending news

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 mins ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

40 mins ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

7 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

1 day ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

1 day ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version