Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akhsay Kumar: అక్షయ్‌ కుమార్‌ కొత్త వీడియో వైరల్‌!

Akhsay Kumar: అక్షయ్‌ కుమార్‌ కొత్త వీడియో వైరల్‌!

  • January 24, 2022 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhsay Kumar: అక్షయ్‌ కుమార్‌ కొత్త వీడియో వైరల్‌!

వయసు మీద పడుతున్నా… జోష్‌ తగ్గని కథానాయకుల్లో అక్షయ్‌ కుమార్‌ ఒకరు. బాలీవుడ్‌ ఖిలాడీగా పేరుగాంచిన అక్షయ్‌… సినిమాల ఎంపికలో, షూట్‌ పూర్తి చేసి విడుదల అవ్వడంతో చాలా జోరు చూపిస్తుంటారు. చాలామంది హీరోలు సినిమాకు సిద్ధమవ్వడానికి తీసుకునే సమయంలో అక్షయ్‌ ఆ సినిమాను పూర్తి చేస్తుంటారు. అంత వేగంగా సినిమాలు చేస్తుంటాడు మరి. అందుకే ఏడాది ఆరేడు సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమాలు ఆలస్యమవుతున్నాయి. అయితే సినిమాలు లేని ఈ సమయాన్ని అక్షయ్‌ ప్రకృతితో మమేకం అవ్వడానికి, సాధు జంతువులతో సమయం గడపడానికి కేటాయిస్తున్నాడు.

ఈ క్రమంలో అక్షయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందులో అక్షయ్‌ ఏ ఫీట్లూ చేయలేదు. ఆయన చుట్టూ ఉన్న మేకలు చేస్తున్నాయి. వాటిని చూసే ఇప్పుడు అభిమానులు వీడియోను వైరల్‌ చేస్తున్నారు. ఏకంగా వాటిని మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌లను చేసేస్తున్నారు. కావాలంటే ఆ వీడియో ఒకసారి మీరూ చూడండి మీకే తెలుస్తుంది. అక్షయ్‌ కుమార్‌ సినిమాల్లో చేసే పోరాటాలు, స్టంట్లు గురించి అందరికీ తెలిసిందే.

మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న అక్షయ్‌ తన సినిమాల్లో ఆ తరహా ఫీట్లు చేస్తూ ఉంటాడు. మొన్నీ మధ్య అయితే ‘అతరంగీ రే’లో మ్యాజిక్‌ కూడా చేసి చూపించాడు. సినిమాలో గ్రాఫిక్స్‌ ఏమో అని కొందరు అనుకున్నారు. కానీ అక్షయ్‌కి మ్యాజిక్‌ వచ్చని… ఆ సినిమా ప్రచారంలో భాగంగా ఓ టీవీ షోలో చూపించాడు కూడా. నిత్యం సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉండే అక్షయ్‌ సరదాగా…కాసేపు సాధు జంతులువతో గడిపారు. చేతుల్లో గడ్డి పట్టుకొని మేకల మంద మధ్యకి వెళ్లాడు. ఇంకేముంది అతని చుట్టూ మేకలు చేరి గడ్డి కోసం భుజాల వరకు ఎగిరెగిరి సందడి చేశాయి.

దాంతో అక్షయ్‌ ప్రేమగా వాటికి గడ్డి పెట్టి.. సాకాడు. మేకలతో సరదాగా గడిపిన ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటాను అంటూ రాసుకొచ్చాడు అక్షయ్‌. దీనికి నెటిజన్లు స్పందనలు చూస్తే భలే నవ్వొస్తుంది. అక్షయ్‌ను చూసే సరికి మేకలు కూడా స్టంట్లు చేస్తున్నాయి అని ఓ నెటిజన్‌ జోక్‌ చేశాడు. మరొకరయితే… కపిల్‌ శర్మ షోకు ప్రతి నెలా వెళ్లినట్టే మా దగ్గరకూ అక్షయ్‌ వస్తుంటారు అని మేకలు మురిసిపోతున్నాయి అని స్పందించారు.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #Kapil Sharma

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

1 hour ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

3 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

19 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

20 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version