Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Akkada Ammayi Ikkada Abbayi Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

Akkada Ammayi Ikkada Abbayi Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

  • April 13, 2025 / 05:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akkada Ammayi Ikkada Abbayi Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

యాంకర్ ప్రదీప్ కి (Pradeep Machiraju)బుల్లితెర పై ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. ముఖ్యంగా లేడీస్లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇతను బిగ్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మారి ఆల్రెడీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’అనే సినిమా చేశాడు. అది కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi)  చేశాడు. నితిన్ – భరత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేసింది.

Akkada Ammayi Ikkada Abbayi Collections:

Akkada Ammayi Ikkada Abbayi Movie Review And Rating

మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు సో సో ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ 2వ రోజు బాగా హోల్డ్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rajamouli: మరో మంచి పనికి కారణమైన రాజమౌళి.. ఏమైందంటే?
  • 2 Trisha: త్రిషకు కోపం వచ్చింది.. ఎందుకంటే..!
  • 3 సినిమాలో ఏఐ వినియోగం… స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!
నైజాం 0.20 cr
సీడెడ్ 0.09 cr
ఆంధ్ర 0.18 cr
ఏపీ + ఆంధ్ర (టోటల్) 0.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.09 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.56 cr

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi ) చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.56 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.84 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3.74 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి 3వ రోజు కూడా ఇలాగే హోల్డ్ చేస్తుందేమో చూడాలి.

3వ రోజు మరింత తగ్గాయి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkada Ammayi Ikkada Abbayi
  • #Kanaparthi Sai Nitin
  • #Pradeep Machiraju
  • #Vennela Kishore

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

5 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

6 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

5 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version