Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » సినిమాలో ఏఐ వినియోగం… స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

సినిమాలో ఏఐ వినియోగం… స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • April 12, 2025 / 11:59 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలో ఏఐ వినియోగం… స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ (ఏఐ) వచ్చింది. దీంతో ఉద్యోగాలు పోతున్నాయి, జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి అని గత కొంతకాలంగా మనం వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సినిమా రంగలోకి కూడా ఏఐ వచ్చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని ఆ రంగంలోని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో మన దగ్గర ఇంకా అంత ఇబ్బందికర పరిస్థితి లేదు కానీ.. విదేశీ సినిమా పరిశ్రమల్లో ఇబ్బంది ఉంది అనేది ఓ వాదన.

James Cameron

Star directort James cameron comments on AI usage in movies

దీని మీద ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) ఇటీవల స్పందించారు. ఇటీవల ఆయన స్టెబిలిటీ ఏఐ డైరెక్టర్ల బోర్డులో చేరారు. జేమ్స్‌ కామెరూన్‌. ‘టైటానిక్‌’, ‘అవతార్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను తెరకెక్కించిన జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) ఏఐని సినిమాల్లోకి తీసుకురావడం వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఎంతవరకు తీసుకోవాలి అనేదే ఇక్కడ పాయింట్‌ అని చెప్పారు. తన వరకు అయితే సినిమా నిర్మాణ ఖర్చులను తగ్గించుకోవడానికే ఏఐని వాడుకోవాలి అని అనుకుంటున్న చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

అంతేకానీ ఏఐ ద్వారా టీమ్‌లో సభ్యుల్ని తగ్గించే ఉద్దేశం లేదు అని చెప్పారు. ఏఐ ఊహాజనితమైంది కాదని కూడా చెప్పారు. సినిమాల్ని నిర్మించడానికి, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తీయడానికి చాలా బడ్జెట్‌ అవసరం. అయితే ఏఐ సాయంతో అలాంటి సినిమాల నిర్మాణ ఖర్చును సగానికి తగ్గించుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలి. అలా అని విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీల్లో సిబ్బందిని తొలగించడం కోసం కాదు అని కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) .

Star directort James cameron comments on AI usage in movies

ఏఐని ఉపయోగించి సన్నివేశాన్ని రెట్టింపు వేగంతో ఎలా తీయగలమనే విషయంపై దృష్టి పెట్టాలి అని ఆయన సూచించారు. ఇప్పటికైతే చాలా రంగాల్లో ఏఐ వినియోగం అంటే మ్యాన్‌ పవర్‌ తగ్గింపు అనే అంశమే చర్చలోకి వస్తోంది. మరిప్పుడు కామెరూన్‌ చెప్పినట్లుగా భవిష్యత్తులో సినిమా పరిశ్రమ ఆలోచిస్తుందా? లేక అందరిలానే జనాల్ని తగ్గించుకుంటూ వెళ్తుందా అనేది చూడాలి.

‘బంటీ ఔర్ బబ్లీ’ ఇక్కడ ‘భలే దొంగలు’ గా ఎందుకు వర్కౌట్ కాలేదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #James Cameron

Also Read

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

related news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

trending news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

4 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

6 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

6 hours ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

7 hours ago

latest news

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

6 hours ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

6 hours ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

6 hours ago
హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

7 hours ago
థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version