Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Akkada Ammayi Ikkada Abbayi Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

Akkada Ammayi Ikkada Abbayi Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

  • April 16, 2025 / 10:15 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akkada Ammayi Ikkada Abbayi Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన  ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’!

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ తర్వాత యాంకర్ ప్రదీప్ (Pradeep Machiraju) హీరోగా తెరకెక్కిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi). దీపిక పిల్లి (Deepika Pilli) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నితిన్ – భరత్ డైరెక్ట్ చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఎక్కువ టికెట్లు తెగలేదు. ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు, 3వ రోజు సినిమా బాగా పికప్ అయ్యింది.

Akkada Ammayi Ikkada Abbayi Collections:

Akkada Ammayi Ikkada Abbayi Movie Review And Rating

3వ రోజు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డబుల్ కలెక్ట్ చేసింది.4వ రోజు కూడా డీసెంట్ అనిపించింది.అయితే బ్రేక్ ఈవెన్ కి ఇలాగే కలెక్ట్ రాణించాల్సి ఉంది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?
నైజాం 0.55 cr
సీడెడ్ 0.23 cr
ఆంధ్ర 0.60 cr
ఏపీ + ఆంధ్ర (టోటల్) 1.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.22 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.60 cr

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.43 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ మండే ఇవి చెప్పుకోదగ్గ కలెక్షన్లే. కానీ బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.7 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ మొత్తం ఇలానే హోల్డ్ చేస్తే బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ఉంటాయి.

ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkada Ammayi Ikkada Abbayi
  • #Deepika Pilli
  • #Kanaparthi Sai Nitin
  • #Pradeep Machiraju
  • #Vennela Kishore

Also Read

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

related news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

trending news

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

1 hour ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

2 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

2 hours ago
Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

3 hours ago
Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

10 hours ago

latest news

Director KK : దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) మృతి పై వస్తున్న వార్తల్లో నిజమెంత..?

4 hours ago
Year End Movies: ఇయర్‌ ఎండింగ్‌ ఫుల్‌ సాలిడ్‌గా ప్లాన్‌ చేశారుగా.. ఎన్ని సినిమాలంటే?

6 hours ago
Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

7 hours ago
Homebound: మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version