Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

  • April 16, 2025 / 09:56 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

ప్రముఖ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan) ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh Babu) వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయనతో రెండు సినిమాలు నిర్మించిన విషయమూ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా అదే అభిమానాన్ని చూపిస్తూ వస్తున్న ఆయన.. తాజాగా చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టు పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అలా అని ఆయన ఏదో అన్నారని కాదు.. జస్ట్‌ థ్యాంక్యూ అని చెప్పారంతే. అయితే దాంతోపాటు ఓ సినిమా పోస్టర్‌ను కూడా షేర్‌ చేశారు. ఆ సినిమానే ఇప్పుడు చర్చకు కారణమైంది అని చెప్పాలి.

Bandla Ganesh

Why Bandla Ganesh thanked Pawan Kalyan

బండ్ల గణేశ్‌ను నిశితంగా ఫాలో అవుతున్న వాళ్లకు ఆయన ఏం సినిమా పోస్టర్‌ పోస్ట్‌ చేశారో మీకు తెలిసే ఉంటుంది. ఆయన పెట్టిన ఫొటో ‘తీన్‌ మార్‌’ (Teen Maar) సినిమా గురించి. అవును ఆ సినిమాలోకి రెండు పాత్రలను తెలిపేలా రూపొందించిన ఓ పాత పోస్టర్‌ను బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతోపాటు థ్యాంక్యూ అని మాత్రం రాసుకొచ్చారు. దీంతో బండ్ల గణేశ్‌ ఎందుకు థాంక్స్ చెప్పినట్టు అనే చర్చ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Why Bandla Ganesh thanked Pawan Kalyan

థ్యాంక్యూ సందర్భం ఏంటి అని కొందరు తలలు పట్టుకుంటుడగా.. మరికొందరేమో ఆ సినిమాను రీరిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని, దానికి పవన్‌ కల్యాణ్‌ ఓకే చెప్పడం వల్లే ఆ పోస్టు పెట్టారు అని అనుకుంటున్నారు. ఆ పోస్టుకు చాలా మంది రిప్లైలు ఇస్తున్నా బండ్ల గణేశ్‌ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయితే ‘మంచి సినిమా ఇచ్చారు.. మేమే సరిగ్గా రిసీవ్‌ చేసుకోలేకపోయాం’ అనే కామెంట్‌ను మాత్రం బండ్ల గణేశ్‌ రీపోస్టు చేయడం గమనార్హం.

Why Bandla Ganesh silent on Teen Maar re-release

ఇక ఈ సినిమా గురించి చూస్తే పవన్‌ కల్యాణ్, త్రిష (Trisha), కృతి కర్బంధ (Kriti Kharbanda) ప్రధాన పాత్రల్లో నటించారు. జయంత్‌సీ పరాన్జీ (Jayanth C. Paranjee) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  (Trivikram)  స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. ఏప్రిల్‌ 14, 2011లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికి 14 ఏళ్లు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ఈ పోస్టు చేశారు అని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh Babu
  • #pawan kalyan

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 day ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 day ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 day ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version